ఈ నెల 13వ తేదీన చంద్రయాన్ ప్రయోగం ఉంటుందంటూ ముందుగా వెల్లడించిన.. ఇప్పుడు మూన్ మిషన్ ప్రయోగం ఒక రోజు వెనక్కి నెట్టబడింది.. ఈ ప్రయోగం జూలై 14 మధ్యాహ్నం 2.35 గంటలకు జరగనుంది..
చంద్రయాన్-3 మిషన్‌ను జూలై 13న ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రకటించింది. జూలై 13న ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు భారత అంతరిక్ష సంస్థ చీఫ్ ఎస్.సోమనాథ్ ధృవీకరించారు. ఇది జూలై 19 వరకు కొనసాగవచ్చు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న చంద్రయాన్ 3 ప్రయోగానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.. జులై 13న మధ్యాహ్నం 2.30 గంటలకు చంద్రయాన్-3 ప్రయోగానికి సిద్ధమైంది ఇస్రో.
Chandrayaan 3: అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మరో రెండు నెలల్లో చంద్రయాన్-3 ప్రయోగాన్ని నిర్వహించేందుకు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో సమాయత్తం అవుతోంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్ ను ల్యాండ్ చేయడానికి అత్యంత క్లిష్టమైన పరిజ్ఞానాన్ని ప్రదర్శించే లక్ష్యంతో ఈ ప్రయోగం జరగబోతోంది. చంద్రుడి రిగోలిత్ థర్మో ఫిజికల్ లక్షణాలను పరీశీలిచేందుకు, చంద్రుడిపై భూకంపాలు, చంద్రుడి ఉపరితలంపై ప్లాస్మా వాతావరణ పరిశీలించేందుకు సైన్స్ పరికరాలను చంద్రయాన్ -3 మిషన్ ద్వారా జాబిల్లి పైకి పంపనున్నారు.
భారత్ మూడో చంద్ర మిషన్ చంద్రయాన్-3 క్రాఫ్ట్ పూర్తిగా సిద్ధంగా ఉందని, ఈ ఏడాది మధ్యలో ప్రయోగించవచ్చని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ బుధవారం తెలిపారు.
Chandrayaan-3: జీఎస్ఎల్వీ (జియోసింక్రోనస్ లాంఛ్ వెహికిల్) మార్క్-3 ప్రయోగం విజయవంతమైంది. చంద్రయాన్ -3 ప్రయోగానికి దాదాపు అంతా సిద్ధమైందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ సోమ్ నాథ్ వెల్లడించారు.
మామ్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన భారత్, చంద్రయాన్ 2 విషయంలో కాస్త వెనకబడింది. ఎలాగైనా చంద్రునిపై కాలు మోపాలని చూసిన చంద్రయాన్ 2 చివరిక్షణంలో వాతావరణం అనుకూలించకపోవడంతో కూలిపోయింది. అయితే, చంద్రయాన్ 3ని ప్రయోగించాలని అప్పట్లోనే ప్రకటించారు. గతేడాది ప్రయోగించాల్సిన ఈ చంద్రయాన్ 3 కరోనా కారణంగా వాయిదా పడింది. దీనిపై రాజ్యసభలో మంత్రి జితేంద్ర సింగ్ లిఖిత పూర్వక సమాధానం చెప్పారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో చంద్రయాన్ 3ని ప్రయోగించనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. చంద్రయాన్ 3…