సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో చంద్రముఖికి స్పెషల్ ప్లేస్ ఉంది. ఈ సినిమాతో రజినీకాంత్ కొట్టిన హిట్ రీసౌండ్ చాలా కాలమే వినిపించింది. ఒక సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో హారర్ సినిమా చేయడానికి ఆలోచిస్తాడు అలాంటిది జ్యోతికని హీరోయిన్ గా పెట్టి, ఆమె క్యారెక్టర్ పేరునే చంద్రముఖి సినిమా పేరుగా పెట్టి రజినీకాంత్ చంద్రముఖి మూవీ చేసాడు. పీ వాసు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రజినీకాంత్ వేంకటపతి రాజా…
Chandramukhi 2 Release date announced: స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తోన్న ‘చంద్రముఖి 2’ సినిమాలో బాాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు అందిస్తూ తమదైన గుర్తింపు సంపాదించుకున్న అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభస్కరన్ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. సీనియర్ డైరెక్టర్ పివాసు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా…
బ్లాక్ బస్టర్ హిట్ చంద్రముఖి సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ఇప్పుడు నటుడు రాఘవ లారెన్స్ కథానాయికగా నటిస్తున్నారు.