Lawrence: ఒరిజినల్ వేంకటపతి రాజుని కలిసిన వేటయ్యాన్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో చంద్రముఖికి స్పెషల్ ప్లేస్ ఉంది. ఈ సినిమాతో రజినీకాంత్ కొట్టిన హిట్ రీసౌండ్ చాలా కాలమే వినిపించింది. ఒక సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో హారర్ సినిమా చేయడానికి ఆలోచిస్తాడు అలాంటిది జ్యోతికని హీరోయిన్ గా పెట్టి, ఆమె క్యారెక్టర్ పేరునే చంద్రముఖి సినిమా పేరుగా పెట్టి రజినీకాంత్ చంద్రముఖి మూవీ చేసాడు. పీ వాసు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రజినీకాంత్ వేంకటపతి రాజా పాత్రలో ‘లక లక లక’ అంటూ చేసిన పెర్ఫార్మెన్స్ నెగటివ్ షేడ్ క్యారెక్టర్స్ కి ఒక బెంచ్ మార్క్ లాంటిది. ఆ రేంజ్ ఇంపాక్ట్ ఇచ్చిన రజినీకాంత్ చంద్రముఖి 2లో నటించట్లేదు. రజినీకాంత్ ని గురువుగా భావించే రాఘవ లారెన్స్ చంద్రముఖి 2 సినిమాలో హీరోగా ‘వేటయ్యాన్’ పాత్రలో నటిస్తున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ కంగనా ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ స్పీడప్ చేసిన మేకర్స్ చంద్రముఖి 2 సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో రాఘవ లారెన్స్, రజినీకాంత్ ని కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. “Hi friends and fans, Today I met my Thalaivar and Guru @rajinikanth to wish him for jailer’s blockbuster success and got blessings for #Chandramukhi2 release on September 28th. I’m so happy. Thalaivar is always great. Guruve Saranam” అని ట్వీట్ చేసిన లారెన్స్, రజినీకాంత్ తో దిగిన ఫోటోస్ ని పోస్ట్ చేసాడు. మరి రజినీకాంత్ చంద్రముఖి లెవల్లో లారెన్స్ చంద్రముఖి కూడా హిట్ అవుతుందేమో చూడాలి.
Also Read
- Secret Soldiers: 'చైనా' పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
- Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
Hi friends and fans,
Today I met my Thalaivar and Guru @rajinikanth to wish him for jailer’s blockbuster success and got blessings for #Chandramukhi2 release on September 28th. I’m so happy. Thalaivar is always great. Guruve Saranam 🙏🏼🙏🏼 pic.twitter.com/kXB00aiImw— Raghava Lawrence (@offl_Lawrence) September 26, 2023
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!