మెగా హీరో సాయిధరమ్ తేజ్ విరూపాక్ష తో సంచలన విజయం సాధించారు. ప్రస్తుతం తన తదుపరి చిత్రాల మీద ఫోకస్ పెట్టారు. ఇక ఈరోజు మరొక చిత్రం చక్రవ్యూహం – ది ట్రాప్ ( ఉప శీర్షిక ) ట్రైలర్ ను గ్రాండ్ రిలీజ్ చేసారు. విలక్షణ పాత్రలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అజయ్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు.మిస్టరీ క్రైమ్ నేపథ్యంలో సాగే ఈ కథని మధుసూదన్ దర్శకత్వంలో శ్రీమతి సావిత్రి గారు సహస్ర…
చిత్ర నిర్మాణంతో పాటు కొన్ని నెలల క్రితం పంపిణీ రంగంలోకీ అడుగుపెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తాజాగా 'చక్రవ్యూహం' సినిమాను నైజాం, సీడెడ్ ఏరియాల్లో విడుదల చేయబోతోంది. ఈ మర్డర్ మిస్టరీ డ్రామాలో అజయ్ ప్రధాన పాత్ర పోషించాడు.
అజయ్ కీలక పాత్ర పోషించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ 'చక్రవ్యూహమ్'. చెట్కూరి మధుసూదన్ దర్శకత్వంలో వహించిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆ మధ్య సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూయడానికి కొద్దిరోజుల ముందు ఆవిష్కరించారు.