Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అక్టోబర్ 23న జన్మించిన సంగతి తెలిసిందే. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన పలు చిత్రాలు ఈ ఏడాది అక్టోబర్‌లో రీరిలీజ్ కానున్నాయి.
Chakram ReRelease : టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది.ఫ్యాన్స్ తమ అభిమాన హీరో పుట్టిన రోజు సందర్భంగా వారి సూపర్ హిట్ సినిమాలను మళ్ళీ రిలీజ్ చేస్తుంటారు .రీ రిలీజ్ రోజు ఫ్యాన్స్ చేసే సందడి అంతా ఇంతా కాదు.ప్రస్తుతం ఈ రిలీజ్ ట్రెండ్ టాలీవుడ్ లోనే కోలీవుడ్ లో కూడా కొనసాగుతుంది.ఇదిలా ఉంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లోనే క్లాసిక్ మూవీగా నిలిచిన చక్రం మూవీ రీ రిలీజ్…
ప్రభాస్ కటౌట్‌కి మాస్ కమర్షియల్ సినిమాలు బాగా సూట్ అవుతాయి. ప్రేక్షకులు కూడా అతడ్ని ఆ జోనర్ సినిమాల్లో చూడ్డానికే ఎక్కువ ఇష్డపడతారు. అతడు కొట్టినప్పుడు విలన్లు గాల్లో ఎగిరినా.. చూడ్డానికి కన్వీన్స్‌గానే అనిపిస్తుంది. అతని కటౌట్ అలాంటిది మరి! అందుకే, దర్శకులు అతనికోసం యాక్షన్ కథలే ఎక్కువగా సిద్ధం చేస్తారు. తాను కూడా ఓ భారీ యాక్షన్ కథను ‘చక్రం’ సినిమా సమయంలోనే సిద్ధం చేశానంటూ దర్శకుడు కృష్ణవంశీ తాజాగా కుండబద్దలు కొట్టాడు. ‘చక్రం’ సినిమా…