ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు కంటెంట్ బాగుంటే బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనాలు సృష్టిస్తాయో ‘రాజు వెడ్స్ రాంబాయి’ మరోసారి నిరూపించింది. యదార్థ గాథ ఆధారంగా దర్శకుడు సాయిలు కంపటి తెరకెక్కించిన ఈ చిత్రం, తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమకథగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఈ బ్లాక్ బస్టర్ మూవీ, ఇప్పుడు డిజిటల్ ప్రియుల కోసం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ (Aha)…
నటుడు సిద్ధు జొన్నలగడ్డ అన్న చైతు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో #MM పార్ట్-2ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇదివరకే ప్రకటించారు. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇది వరకు విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేశారు. చైతు ఈ చిత్రానికి ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌ను కూడా అందించారు.…
సినిమాల్లో అవకాశం రావాలని ఎంతో మంది ఎదురుచూస్తుంటారు.. కొంత మంది ఫేమ్ వచ్చాక గుమ్మం వరకు వచ్చిన ప్రాజెక్టులన్నీ చేసేస్తుంటారు. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలని అనుకుంటారు. కానీ కొంత మంది మాత్రం తనకు నచ్చిన కథలు, మెచ్చిన పాత్రలనే చేసుకుంటూ క్వాలిటీ కోసం పరితపిస్తుంటారు. అలాంటి వారిలో చైతూ జొన్నలగడ్డ కూడా ఉంటాడు. నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. వెబ్ సిరీస్, సినిమాలు అన్ని చోట్ల చైతూకి మంచి పేరు వచ్చింది. Also Read : Naga…