Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Chaitu Chaitu Jonnalagadda Who Will Greet With Different Characters

Chaitu : డిఫరెంట్ పాత్రలతో పలకరించనున్న చైతూ జొన్నలగడ్డ

NTV Telugu Twitter
Published Date :October 19, 2024 , 11:36 am
By subbarao kilari
  • హీరోగా సిద్దు జొన్నలగడ్డ అన్న చైతూ జొన్నలగడ్డ
  • బబుల్‌‌గమ్‌ - భామాకలాపంలో మెప్పించిన చైతూ జొన్నలగడ్డ
  • పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో సినిమా
Chaitu : డిఫరెంట్ పాత్రలతో పలకరించనున్న చైతూ జొన్నలగడ్డ
  • Follow Us :
  • google news
  • dailyhunt

సినిమాల్లో అవకాశం రావాలని ఎంతో మంది ఎదురుచూస్తుంటారు.. కొంత మంది ఫేమ్ వచ్చాక గుమ్మం వరకు వచ్చిన ప్రాజెక్టులన్నీ చేసేస్తుంటారు. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలని అనుకుంటారు. కానీ కొంత మంది మాత్రం తనకు నచ్చిన కథలు, మెచ్చిన పాత్రలనే చేసుకుంటూ క్వాలిటీ కోసం పరితపిస్తుంటారు. అలాంటి వారిలో చైతూ జొన్నలగడ్డ కూడా ఉంటాడు. నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. వెబ్ సిరీస్, సినిమాలు అన్ని చోట్ల చైతూకి మంచి పేరు వచ్చింది.

Also Read : Naga Chaitanya : తండేల్ డిసెంబర్ లో రాదు.. కారణం ఇదే..

బబుల్‌‌గమ్‌, భామాకలాపంలో మంచి రోల్స్ పోషించి టాలీవుడ్ ఆడియెన్స్‌ను మెప్పించాడు చైతూ జొన్నలగడ్డ, డీజే Tillu హీరో సిద్దు జొన్నలగడ్డ కు స్వయానా అన్నయ అయినటువంటి చైతూ జొన్నలగడ్డ ఇప్పుడు చైతూ తనలోని మల్టీటాలెంట్‌ను చూపించేందుకు రెడీ అవుతున్నాడు. MM2 అంటూ తనలోని రైటర్, యాక్టర్‌ను పరిచయం చేయబోతున్నాడు. ఇవే కాకుండా మరికొన్ని ప్రాజెక్టుల్ని కూడా లైన్‌లో పెట్టాడు చైతూ జొన్నలగడ్డ . తన వద్దకు వచ్చిన పాత్రల్ని వడపోసి. కథ బలంఉండి, తనకు నచ్చిన కారెక్టర్‌లను మాత్రమే ఎంచుకుంటూ సినీ కెరీర్ లో ముందుకు వెళ్తున్నాడు చైతూ . ఈ క్రమంలో చైతూ జొన్నలగడ్డ ఇప్పటికే ఓ మూడు ప్రాజెక్టులకు ఓకే చెప్పాడు. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న హిట్ –  3 లో ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. ఈటీవీ విన్‌లోనూ ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. పవన్ సాధినేనితో మరో సినిమాను చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో MM2 స్టార్ట్ చేయబోతున్నాడు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #CinemaUpdates
  • #FilmNews
  • Chaitu Jonnalagadda
  • cinemanews
  • Tollywood

తాజావార్తలు

  • Sreeleela: ‘ఉస్తాద్’ కోసం బల్క్ డేట్స్ ఇచ్చిన శ్రీలీల

  • DOST Phase-1: దోస్త్ మొదటి విడత సీట్లు కేటాయింపు..సీట్ వచ్చిందా? చెక్ చేసుకోండి..

  • Shashi Tharoor: ప్రధాని మోడీపై శశి థరూర్ ప్రశంసలు.. కాంగ్రెస్‌లో విభేదాలు తీవ్రం..

  • Nara Lokesh: పార్టీని లేకుండా చేస్తామన్నారు.. వాళ్లే అడ్రస్ లేకుండా పోయారు..

  • Hyderabad : ఇక నో టెన్షన్.. ప్రతి జోన్‌లో ఒక్కో సైబర్ సెల్ పోలీస్ స్టేషన్..!

ట్రెండింగ్‌

  • Nissan Magnite CNG: నిస్సాన్ మాగ్నైట్‌కు ఇకపై సీఎన్జీ కిట్ కూడా.. కేవలం రూ.74,999 మాత్రమే..!

  • WhatsApp In iPad‌: ఆపిల్ ప్రియుల నిరీక్షణకు చెక్.. ఇకపై iPad‌లో కూడా వాట్సాప్..!

  • Motorola Razr 60: రూ. 49,999లకే రెండు డిస్‌ప్లేలు, 50MP కెమెరాతో మడతపెట్టే ఫోన్ను లాంచ్ చేసిన మోటరోలా..!

  • Jade Damarell: ‘ట్రూ లవ్’ అంటే ఇదేనేమో.. ప్రియుడు బ్రేకప్ చెప్పడంతో 10,000 అడుగుల ఎత్తు నుంచి దూకి సూసైడ్..!

  • Motorola Edge 2025: 50MP ఫ్రంట్ కెమెరా, Dimensity 7400 ప్రాసెసర్‌, హై ఎండ్ ఫీచర్లతో మోటరోలా ఎడ్జ్ 2025 లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions