ఉమీద్ పోర్టల్‌లో 216,905 వక్ఫ్ ఆస్తులను ఆమోదించారు. భారత్ లో వక్ఫ్ ఆస్తులను నిర్వహించడానికి తీసుకొచ్చిన కేంద్ర పోర్టల్ అయిన ఉమీద్, ఆరు నెలల గడువు తర్వాత, డిసెంబర్ 6వ తేదీ శనివారం క్లోజ్ అయ్యింది. ఈ నిర్ణయం UMEED చట్టం, 1995, సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలకు అనుగుణంగా తీసుకున్నారు. ఈ పోర్టల్‌ను కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు జూన్ 6, 2025న ప్రారంభించారు. నిర్ణీత గడువులోపు, 517,040 వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను…
Waqf (Amendment) Act: వక్ఫ్(సవరణ)చట్టం-2025పై సుప్రీంకోర్టు సెప్టెంబర్ 15 తీర్పు వెల్లడించనుంది. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ స్టే కోరుతూ దాఖలపై పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం సోమవారం తన మధ్యంతర ఉత్తర్వులను ప్రకటిస్తుంది. మూడు ప్రధాన అంశాలపై మధ్యంతర ఉత్తర్వులను జారీ చేస్తుంది. వీటిలో ‘‘వక్ఫ్ బై యూజర్’’, వక్ఫ్ బై కోర్ట్ ద్వారా వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేసే అధికారం కూడా ఉంది. మూడు రోజలు పాటు రెండు వైపులా వాదనలు విన్న తర్వాత…