ప్రస్తుత రోజుల్లో మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.పేపర్ ప్లేట్స్ తయారీ, బ్యూటీపార్లర్, టైలరింగ్ ఇంకా ఇతర బిజినెస్ లు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే బిజినెస్ చిన్నదైనా కూడా ఎంతో కొంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పెట్టుబడి పెట్టలేక చాలా మంది మహిళలు వ్యాపారం చేయాలన్న ఆలోచనను విరమించుకుంటున్నారు. ఇలాంటి మహిళలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్ ను తీసుకొచ్చింది. మహిళల కోసం ఉద్యోగిని పథకాన్ని అమలు చేస్తోంది. మహిళా…
కుటుంబ ఖర్చులు పెరుగుతున్న తరుణంలో భార్యాభర్తలిద్దరు జాబ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే కొంత మంది గృహిణులు ఏదైనా జాబ్ ఉంటే బాగున్ను అని ఆలోచిస్తుంటారు. నెల నెల కొంత ఆదాయాన్ని పొందాలని చూస్తుంటారు. ఇలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చే విధంగా వినూత్న పథకాన్ని ప్రారంభించింది. ఆ పథకం పేరు “బీమా సఖి”. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హరియాణాలోని పానిపత్‌లో 09 డిసెంబర్ 2024 బీమా సఖి…