Cement Price Hike: పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య సొంత ఇంటి కలను నిర్మించుకోవాలనే సామాన్యుల కోరికకు గండిపడనుంది. ఎందుకంటే గత నెలతో పోలిస్తే సిమెంట్ తయారీ కంపెనీలు దాని ధరను 12 నుండి 13 శాతం పెంచాయి.
Cement Prices Hike: ప్రతి ఒక్కరికీ సొంత ఇళ్లు ఓ కల. ఆ కలను నెరవేర్చకునేందుకు చాలా కష్టాలు పడుతుంటారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి ఇళ్లు కట్టుకునేందుకు సిద్ధమవుతున్న వారికి బ్యాడ్ న్యూస్.