Home
Celebrity News
Celebrity News News
-
Varun Tej: లెగసీపై.. మెగా ఫ్యామిలీ సఫోర్ట్పై వరుణ్ తేజ్ కీలక వ్యాఖ్యలు..
Varun Tej: మెగా ఫ్యామిలీ వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తన కెరీర్ స్టార్టింగ్‌లో ఎదురైన ఒత్తిడి, బాధ్యతల గురించి తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టార్ ఫ్యామిలీ నుంచి రావడం ఒక అవకాశం మాత్రమేనని, ఆ తర్వాత తన ప్రతిభతోనే నిలబడాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. “మొదటి సినిమా విడుదల కాకముందే అభిమానులు ‘మెగా ప్రిన్స్’ అనే పేరు పెట్టారు.… -
Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
Varun Tej Leg Injury: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘కోరియన్ కనకరాజు’ విడుదల కోసం సిద్ధమవుతున్నారు. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్ తేజ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన చెల్లి నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమాలో వరుణ్ తేజ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ‘కమిటీ… -
Tejaswi Rao: ఇక పద్ధతిగా ఉంటే కుదరదు.. అందాల విందుతో రాంబాయి అరాచకం!
వెండితెరపై కనిపించే చాలా మంది హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో హోమ్లీగా కనిపించి, ఆ తర్వాత స్టైలిష్ అండ్ బోల్డ్ లుక్స్‌తో షాక్ ఇవ్వడం కొత్తేమీ కాదు. ఇప్పుడు ఇదే దారిలో ప్రయాణిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ తేజస్వి రావు. ఒకప్పుడు ఆమెను సినిమాల్లో చూసి పద్ధతిగా అనుకున్న ప్రేక్షకులు, ఇప్పుడు ఆమె లేటెస్ట్ ఫోటోషూట్స్ చూసి నోరెళ్లబెడుతున్నారు. సినిమా అవకాశాల కోసమే తేజస్వి ఈ రూటు మార్చారా అనే చర్చ… -
Raashi Khanna: హే రాశి.. ఇప్పుడెందుకీ క్లీవేజ్ షో?
తెలుగు తెరపై ఒకప్పుడు హోమ్లీ లుక్స్‌తో, క్యూట్ యాక్టింగ్‌తో కుర్రకారు మనసు దోచుకున్న భామ రాశి ఖన్నా, ఇటీవల సోషల్ మీడియా వేదికగా విపరీతమైన గ్లామర్ అటాక్ చేస్తోంది. వారం తిరగకుండానే మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌ను హీట్ ఎక్కిస్తూ ఆమె షేర్ చేసిన తాజా ఫోటోషూట్ పిక్స్ నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నల్లటి డిజైనర్ ఇన్నర్, బ్లాక్ లెదర్ జాకెట్ అలానే బ్లూ డెనిమ్ జీన్స్‌లో రాశి ఖన్నా పోజ్ ఇచ్చిన తీరు, ఆమె ఇచ్చిన క్లీవేజ్… -
Rashmika Mandanna: గాయాలపై రష్మిక ఎమోషనల్ పోస్ట్.. అసలు ఏం జరిగిందో చెప్పిన స్టార్ హీరోయిన్!
Rashmika Mandanna: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ఇటీవల ‘మైసా’ షూటింగ్లో గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం కారణంగా కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఆమె.. తాజాగా తన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులకు ఓ సుదీర్ఘ పోస్ట్ ద్వారా వివరాలు వెల్లడించారు. “గాయాలు అసలు నచ్చవు.. ఎవరికి తెలియకూడదని అనుకున్నా.. కానీ ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది” అంటూ రష్మిక తన పోస్ట్‌ను ప్రారంభించారు. వరుసగా ఇది తనకు మూడో గాయం అని, తన శరీరాన్ని… -
Allu Arjun: బన్నీ ఫోకస్ మారిందా! పొరుగు హీరోలు తిరస్కరించిన కథలకే అల్లు అర్జున్ ఓకే చెబుతున్నాడా?
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న బన్నీ.. ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాల ఎంపిక విషయంలో కొత్త దారిలో వెళ్తున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇతర హీరోలు తిరస్కరించిన కథలను కూడా నమ్మకంతో ఎంచుకుంటున్నారా అనే ఆసక్తికర చర్చ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో మొదలైంది. ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు… -
Kajal Aggarwal: “అతను నా పర్మిషన్ లేకుండానే కారవాన్‌లోకి వచ్చాడు”.. తర్వాత ఏం జరిగిందో చెప్పిన కాజల్ అగర్వాల్!
Kajal Aggarwal: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన సినీ కెరీర్లో ఎదురైన ఓ చేదు ఘటనను తాజాగా వెల్లడించారు. ఓ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఈ సంఘటన గురించి ఆమె తాజాగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కాజల్ అగర్వాల్.. ఒక సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత తన కారవాన్‌లో ఉన్న సమయంలో ఓ అసిస్టెంట్ డైరెక్టర్ తన ఫర్మిషన్ తీసుకోకుండానే లోపలికి వచ్చాడని… -
Bhagyashri Borse: ‘ఆ విషయం చెబితే మా అమ్మ నన్ను వాట్సాప్‌లో బ్లాక్ చేసింది.. 6 నెలలు మాట్లాడలేదు’..
Bhagyashri Borse ఇటీవల ‘లెనిన్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యువ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హీరోయిన్ కావాలనే తన నిర్ణయం వెనుక ఎదురైన సవాళ్లను గుర్తుచేసుకుంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ.. “నేను హీరోయిన్ కావాలని నిర్ణయించుకున్నప్పుడు నా కుటుంబం నుంచి ఎలాంటి సపోర్ట్ దొరకలేదు. మొదట నా తల్లితో… -
Allu Arjun: అభిమానుల కోసం బన్నీ స్పెషల్ గిఫ్ట్.. 900 మందికి ఊహించని సర్ప్రైజ్!
Allu Arjun: ఈ రోజు హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిర్వహించిన ఫ్యాన్స్ మీట్ ఘనంగా జరిగింది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి దాదాపు 900 మంది బన్నీ అభిమానులు హాజరయ్యారు. ఈ ఫ్యాన్స్ మీట్లో ప్రతి ఒక్క అభిమాని కోసం ప్రత్యేకంగా బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ కోడ్‌ను ఏర్పాటు చేశారు. అభిమానులపై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్న అల్లు అర్జున్..… -
SriGouriPriya: ‘మిస్ హైదరాబాద్’ నుంచి హీరోయిన్ వరకు.. తన జర్నీ గురించి చెప్పిన చెన్నై లవ్ స్టోరీ హీరోయిన్!
SriGouriPriya: ఇటీవల విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాతో హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, చదువు, సంగీతంపై గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ టీవీ యాంకర్‌గా పనిచేయలేదని, చిన్నప్పటి నుంచి కర్ణాటక సంగీతం, లలిత సంగీతం నేర్చుకుంటూ పెరిగానని అన్నారు. ప్రొఫెషనల్ సింగర్‌గా మారకపోయినా, పలు రియాలిటీ షోలలో పాల్గొన్నానని చెప్పారు. ఆ…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..