Home
Celebrity News
Celebrity News News
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
Sangeetha: కొంత కాలంగా తీవ్ర సంచలనం రేపిన విడాకుల వ్యవహారం సద్దుమణిగిన తర్వాత తమిళనాడు సీఎం విజయ్ సతీమణి సంగీత తొలిసారి బహిరంగంగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. తన కుమారుడు జాసన్ సంజయ్ డైరెక్టర్గా పరిచయమైన సరికొత్త చిత్రం ‘సిగ్మా’ను వీక్షించేందుకు ఆమె శుక్రవారం థియేటర్కు వచ్చారు. వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఉత్కంఠ రేపిన పరిణామాల అనంతరం ఆమె ఇలా కుటుంబంతో కలిసి మీడియా కంటపడటం కోలీవుడ్ వర్గాల్లో, రాజకీయ పక్షాల్లో హాట్ టాపిక్గా మారింది.… -
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
Varalaxmi Sarathkumar: పెళ్లయిన వెంటనే “శుభవార్త ఎప్పుడు?” అంటూ సమాజం సంధించే ప్రశ్నలపై నటి వరలక్ష్మి శరత్కుమార్ నిర్మొహమాటంగా స్పందించారు. భవిష్యత్తులో తాను పిల్లలను కనకూడదని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేస్తూ, అందుకు గల బలమైన కారణాలను పంచుకున్నారు. 2024లో ముంబైకి చెందిన ప్రముఖ ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్దేవ్ను పెళ్లాడిన వరలక్ష్మి, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితం, కుటుంబ ప్రణాళికలపై మనసు విప్పారు. “నాకు పిల్లలు పుట్టరని కాదు.. పిల్లలు వద్దన్నది పూర్తిగా నా… -
Mushtaq Khan: ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత.. 200లకు పైగా సినిమాలు.. హాస్య నటుడిగా చెరగని ముద్ర..
Mushtaq Khan: బాలీవుడు ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ‘వెల్కమ్’, ‘ఆషికి’, ‘ముజ్సే షాదీ కరోగి’, ‘హమ్ హైన్ రాహీ ప్యార్ కే’ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రముఖ సీనియర్ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం (సెప్టెంబర్ 24) తుదిశ్వాస విడిచారు. ఆయన గత ఐదేళ్లుగా క్యాన్సర్తో పోరాడుతున్నారు.… -
Shruti Haasan: ఆ బంధంలో బందీగా ఉండలేను.. పెళ్లి కాకుండానే తల్లిని అవుతా!
Shruti Haasan: సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్ శ్రుతి హాసన్. ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడటానికి ఇష్టపడే బ్యూటీ తాజాగా తన పర్సనల్ లైఫ్ గురించి ఓ పాడ్కాస్ట్లో పంచుకున్న విషయాలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటివరకూ ఎవరికీ తెలియని తన పెళ్లి సీక్రెట్ను బయటపెడుతూ ఆమె చేసిన కామెంట్స్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తన వైవాహిక జీవితంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ శ్రుతి హాసన్ ఒక సంచలన నిజాన్ని… -
Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
బాలీవుడ్ ప్రముఖ జంట దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ ఇంట్లో మళ్లీ పండగ వాతావరణం నెలకొంది. ఈ స్టార్ దంపతులు రెండోసారి తల్లిదండ్రులయ్యారు. దీపికా మరోసారి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు అధికారికంగా ప్రకటించడంతో నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. గత కొద్దిరోజులుగా దీపికా డెలివరీ సమయం, ఆసుపత్రి చేరికపై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెడుతూ, ఇన్స్టాగ్రామ్లో రణ్వీర్–దీపిక సంయుక్తంగా ఒక పోస్ట్ను పంచుకున్నారు. “వెల్కమ్ బేబీ గర్ల్.. 19|9|2026 – దువా, దీపిక, రణ్వీర్”… -
Vijay-Trisha: త్రిష ప్లేస్లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
Vijay-Trisha: తమిళనాడు సీఎం, స్టార్ హీరో విజయ్, స్టార్ హీరోయిన్ త్రిష వ్యక్తిగత బంధంపై గత కొంతకాలంగా నెట్టింట రకరకాల రూమర్లు చెక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి రిలేషన్షిప్పై తమిళ చిత్రసీమతో పాటు సోషల్ మీడియా వేదికగా నిత్యం ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంది. అయితే ఈ వ్యవహారంపై తాజాగా సీనియర్ హీరోయిన్ అంబిక చేసిన కామెంట్స్ సినీ వర్గాలతో పాటు తమిళ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. త్రిష ప్లేస్లో తాను ఉంటే… -
Celebrity Marriage: తమ్ముడితో హీరోయిన్గా నటించి.. అన్నను పెళ్లాడిన భామలు వీరే! ఈ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారంటే?
Celebrity Marriage: సినీ ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్ల మధ్య ఏర్పడే పరిచయాలు కొన్నిసార్లు వ్యక్తిగత జీవితాల్లోనూ ప్రత్యేకమైన బంధాలకు దారితీస్తుంటాయి. ముఖ్యంగా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరులతో వేర్వేరు సందర్భాల్లో పరిచయం ఏర్పడటం, వారిలో ఒకరితో సినిమాల్లో నటించిన హీరోయిన్.. మరొకరిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. తాజాగా జాబితాలోకి టాలీవుడ్ హీరోయిన్ కావ్య కళ్యాణ్రామ్ చేరడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కావ్య కళ్యాణ్రామ్.. హీరో శ్రీ సింహా కోడూరితో కలిసి… -
Samantha: సమంత బిడ్డకు పేరు పెట్టిన ఫ్యాన్.. ‘సామ్రాజ్’పై సామ్ ఆన్సర్ వైరల్!
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాలకు కొంతకాలం విరామం ఇచ్చిన ఆమె.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులతో తరచూ ముచ్చటిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఓ చిట్చాట్లో సమంత చేసిన సరదా కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తనకు పుట్టబోయే బిడ్డకు మంచి పేరు సూచించాల్సిందిగా ఇటీవల అభిమానులకు సమంత చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి ఓ అభిమాని స్పందిస్తూ.. సామ్కి పాప… -
Faria Abdullah: బోరున ఏడ్చేసిన హీరోయిన్ ఫరియా అబ్దుల్లా.. బోనాల నుంచి ఇస్లాం వరకు ఏం జరిగిందో చెప్పిన చిట్టి!
Faria Abdullah: టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను పంచుకున్నారు. అందులో ఆమె బోరున ఏడుస్తూ తన వ్యక్తిగత విశ్వాసాలు, కుటుంబ నేపథ్యం, మతంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఫరియా అబ్దుల్లా వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ఆమె ఆ వీడియోలో మాట్లాడుతూ.. తన తండ్రి ఇస్లాంపై ఉన్న నమ్మకంతో ఆ మతంలోకి మారారని తెలిపారు. తన… -
Vishal: నేను బ్యాక్బెంచర్నే.. మా బ్యాచ్లో ఒకరు మాజీ డిప్యూటీ సీఎం, మరొకరు మాజీ మంత్రి..
Vishal: తమిళ స్టార్ హీరో విశాల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన తన విద్యాభ్యాసం, కాలేజీ రోజులు, సినీ రంగంలోకి రావడానికి దారితీసిన పరిస్థితుల గురించిన విషయాలను పంచుకున్నారు. తాను చదువుకునే రోజుల్లో టాపర్ను కాదని, సగటు విద్యార్థినేనని చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ.. తాను బ్యాక్బెంచర్గా ఉండేవాడినని విశాల్ తెలిపారు. “మా బ్యాక్బెంచ్ బ్యాచ్లో ఒకరు మాజీ డిప్యూటీ సీఎం, మరొకరు మాజీ విద్యాశాఖ మంత్రి. ఇక…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!