Home
Celebrity News
Celebrity News News
-
Manchu Manoj :’దాదా’లో బిజీ.. చాముండేశ్వరి అమ్మవారి సన్నిధిలో మంచు మనోజ్ స్పెషల్ పూజలు!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, కుటుంబానికి సమయం కేటాయించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. తాజాగా తన షూటింగ్ షెడ్యూల్ నుంచి చిన్న విరామం తీసుకున్న మనోజ్.. భార్య భూమా మౌనిక, పిల్లలతో కలిసి మైసూరులో ప్రత్యక్షమయ్యారు. నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ హై-వోల్టేజ్ యాక్షన్ మూవీ **’డాడా’** షూటింగ్ ప్రస్తుతం మైసూరులో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో మనోజ్… -
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
Srinidhi Shetty:పాన్-ఇండియా సెన్సేషన్ ‘కెజియఫ్’ (KGF) సినిమాతో రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న కన్నడ భామ శ్రీనిధి శెట్టి తన కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఇంతటి భారీ స్టార్డమ్ వచ్చిన తర్వాత జీవితం ఎలా మారిపోయిందనే అంశంపై ఆమె ఓపెన్‌గా స్పందిస్తూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కెజియఫ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వ్యక్తిగత జీవితం ఎలా మారిందనే ప్రశ్నపై శ్రీనిధి తనదైన… -
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
Vijay – Rashmika: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల వివాహం ఎంత ఘనంగా, సంప్రదాయబద్ధంగా జరిగిందో అందరికీ తెలిసిందే. అయితే, ఈ రాయల్ వెడ్డింగ్ వెనుక ఎవరికీ తెలియని ఓ అత్యంత సరదా ప్లాన్ ఉందన్న నిజాన్ని విజయ్ స్వయంగా బయటపెట్టారు. అసలు విజయ్ ఆలోచన ప్రకారం జరిగి ఉంటే.. పెళ్లిపీటలు కాకుండా సముద్రపు ఒడ్డున, పట్టువస్త్రాలు కాకుండా నిక్కరు (షార్ట్స్) వేసుకుని పెళ్లి చేసుకునేవారట! తాజా ఇంటర్వ్యూలో విజయ్ తన… -
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
Jr NTR: సాంకేతికత వికృత రూపం దాల్చి మహిళల ఆత్మగౌరవాన్ని బజారుకీడుస్తున్న తీరుపై మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవర చిత్రంలోని చార్ట్‌బస్టర్ సాంగ్ ‘చుట్టమల్లే’ను అడ్డం పెట్టుకుని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో కొందరు వికృత చేష్టలకు పాల్పడటంపై ఆయన సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. అత్యంత దిగజారుడు తనంతో మహిళలను కించపరిచేలా మార్ఫింగ్ కంటెంట్‌ను సృష్టించిన వారిపై విరుచుకుపడుతూ, “మిమ్మల్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదు”… -
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
Chiranjeevi: గాల్లో 30 వేల అడుగుల ఎత్తు.. రెప్పపాటులో ఏం జరిగిందో తెలిసేలోపే విమానం వేల అడుగులు కిందకు పడిపోతోంది. పక్కనే ఉండాల్సిన కో పైలట్టే ఉన్నట్టుండి విరుచుకుపడి కత్తితో దాడి చేశాడు. మెడ, చేతులు తెగి రక్తం ధారగా కారుతోంది. తీవ్ర గాయాలతో శరీరం స్పృహ కోల్పోతున్న వేళ.. ప్రాణాలు పోతున్న క్షణాల్లోనూ ఆయన చేతులు మాత్రం విమానం కంట్రోల్స్ వదల్లేదు. కళ్లముందు ఉన్న ప్రయాణికుల ఆర్తనాదాలు, మదిలో నిరంతరం మారుమోగిన ‘హనుమాన్ చాలీసా’ ఆయనకు… -
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
Akshara Haasan: స్టార్ హీరోల వారసులు అంటే పుట్టుకతోనే వెండితెర అవకాశాలు, సులువైన విజయాలు ఉంటాయని అంతా అనుకుంటారు. కానీ ఆ అంచనాలు అందరి విషయంలో నిజం కావని నిరూపిస్తున్నారు లోకనాయకుడు కమల్ హాసన్ చిన్న కుమార్తె, నటి అక్షర హాసన్. సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టినంత మాత్రాన ప్రయాణం పూలబాటలా ఉండదని స్పష్టం చేస్తూ, తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో తన చదువు, అపజయాలు, కెరీర్ ఎదుగుదలపై ఎవరూ ఊహించని షాకింగ్ నిజాలను నిర్మొహమాటంగా పంచుకున్నారు.… -
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
Sangeetha: కొంత కాలంగా తీవ్ర సంచలనం రేపిన విడాకుల వ్యవహారం సద్దుమణిగిన తర్వాత తమిళనాడు సీఎం విజయ్ సతీమణి సంగీత తొలిసారి బహిరంగంగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. తన కుమారుడు జాసన్ సంజయ్ డైరెక్టర్‌గా పరిచయమైన సరికొత్త చిత్రం ‘సిగ్మా’ను వీక్షించేందుకు ఆమె శుక్రవారం థియేటర్‌కు వచ్చారు. వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఉత్కంఠ రేపిన పరిణామాల అనంతరం ఆమె ఇలా కుటుంబంతో కలిసి మీడియా కంటపడటం కోలీవుడ్ వర్గాల్లో, రాజకీయ పక్షాల్లో హాట్ టాపిక్‌గా మారింది.… -
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
Varalaxmi Sarathkumar: పెళ్లయిన వెంటనే “శుభవార్త ఎప్పుడు?” అంటూ సమాజం సంధించే ప్రశ్నలపై నటి వరలక్ష్మి శరత్‌కుమార్ నిర్మొహమాటంగా స్పందించారు. భవిష్యత్తులో తాను పిల్లలను కనకూడదని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేస్తూ, అందుకు గల బలమైన కారణాలను పంచుకున్నారు. 2024లో ముంబైకి చెందిన ప్రముఖ ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్దేవ్ను పెళ్లాడిన వరలక్ష్మి, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితం, కుటుంబ ప్రణాళికలపై మనసు విప్పారు. “నాకు పిల్లలు పుట్టరని కాదు.. పిల్లలు వద్దన్నది పూర్తిగా నా… -
Mushtaq Khan: ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత.. 200లకు పైగా సినిమాలు.. హాస్య నటుడిగా చెరగని ముద్ర..
Mushtaq Khan: బాలీవుడు ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ‘వెల్కమ్’, ‘ఆషికి’, ‘ముజ్సే షాదీ కరోగి’, ‘హమ్ హైన్ రాహీ ప్యార్ కే’ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రముఖ సీనియర్ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం (సెప్టెంబర్ 24) తుదిశ్వాస విడిచారు. ఆయన గత ఐదేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు.… -
Shruti Haasan: ఆ బంధంలో బందీగా ఉండలేను.. పెళ్లి కాకుండానే తల్లిని అవుతా!
Shruti Haasan: సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్ శ్రుతి హాసన్. ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడటానికి ఇష్టపడే బ్యూటీ తాజాగా తన పర్సనల్ లైఫ్ గురించి ఓ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న విషయాలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటివరకూ ఎవరికీ తెలియని తన పెళ్లి సీక్రెట్‌ను బయటపెడుతూ ఆమె చేసిన కామెంట్స్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తన వైవాహిక జీవితంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ శ్రుతి హాసన్ ఒక సంచలన నిజాన్ని…
తాజావార్తలు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
-
CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..