Home
Celebrity News
Celebrity News News
-
Rashmika Mandanna : “అవును.. అతనంటే నాకు పిచ్చి!” : ట్రోలర్లకు రష్మిక ఘాటు సమాధానం.. ఫెమినిజం ముసుగులో వేధింపులంటూ ఫైర్!
గత కొద్దిరోజులుగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల రిలేషన్ మీద సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చకు ఎట్టకేలకు రష్మిక స్వయంగా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూలో వచ్చిన ప్రస్తావనను వక్రీకరిస్తూ నెటిజన్లు గుప్పిస్తున్న విమర్శలు, సలహాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఇన్స్టాగ్రామ్ వేదికగా సుదీర్ఘమైన, భావోద్వేగపూరితమైన లేఖను పంచుకున్నారు. నెట్టింట కొందరు వ్యక్తులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు నిర్మాణాత్మకంగా కాకుండా, ఒక ‘ఆగ్రహంతో కూడిన గుంపు’లా మారి దాడి చేస్తున్న తీరును ఆమె తీవ్రంగా… -
Tiger Shroff: బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. బుల్లెట్ తగిలిందా?
Tiger Shroff: ముంబైలోని జుహు ఏరియాలో ఆదివారం బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిగాయంటూ సోషల్ మీడియాలో ఒక్కసారిగా పలు వార్తలు వైరల్ అయ్యాయి. ఈ ఘటనలో టైగర్‌కు ఏమైనా బుల్లెట్ గాయాలు అయ్యాయా అని ఫ్యాన్స్ తెగ కంగారు పడ్డారు. సినీ సర్కిల్స్‌లో కూడా ఈ విషయం క్షణాల్లో వైరల్ అయిపోయింది. అయితే ఈ వార్తలపై ముంబై పోలీసులు వెంటనే స్పందించి క్లారిటీ ఇచ్చారు. జుహు పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పులు జరిగిన మాట… -
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
Prabhas Surprise: హీరోయిన్ ఇమాన్వీ పుట్టినరోజును మరింత స్పెషల్‌గా మార్చారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘ఫౌజీ’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇమాన్వీ బర్త్‌డే సందర్భంగా ప్రభాస్ ప్రత్యేకంగా ఫుడ్ పంపించడంతో ఆమె ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రభాస్ పంపించిన ఫుడ్ ట్రీట్‌కు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన ఇమాన్వీ.. తన మనసు, కడుపు రెండూ నిండిపోయాయని పేర్కొంటూ ప్రభాస్‌కి కృతజ్ఞతలు తెలిపారు.… -
Tamannaah: బోల్డ్ సీక్వెల్లో తమన్నా? విద్యాబాలన్ మార్క్‌ను దాటగలదా!
Tamannaah భారతీయ చిత్ర పరిశ్రమలో పెను సంచలనం సృష్టించిన బోల్డ్ బయోపిక్ ‘ది డర్టీ పిక్చర్’. దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఈ ఐకానిక్ సినిమాకు సీక్వెల్ రాబోతోందంటూ ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ చేసిన అధికారిక ప్రకటన బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈసారి సీక్వెల్ సిల్క్ స్మిత జీవిత కథ కాదని తేల్చిచెప్పడం, లీడ్ రోల్ కోసం మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా పేరు తెరపైకి రావడం ఇప్పుడు సినీ వర్గాల్లో… -
Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా – ఆకృతి.. కారణం చెప్పిన నటి..
క్రికెటర్ ప్రిథ్వి షా , నటి ఆకృతి అగర్వాల్ తమ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్న కొన్ని వారాలకే మళ్లీ కలవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. గత మార్చి 8న ఘనంగా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, సెప్టెంబర్‌లో విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. భవిష్యత్తు లక్ష్యాలు, పరిస్థితులు వేరుగా ఉన్నాయని ఆ సమయంలో ఆకృతి వెల్లడించారు. అయితే.. కొద్ది రోజుల వ్యవధిలోనే వారిద్దరూ తమ మనసు మార్చుకుని మళ్లీ ఒక్కటయ్యారు. ఇతరుల ప్రభావంతోనే… -
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
RC17: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు దసరా పండుగ వేళ డబుల్ ధమాకా లాంటి అప్డేట్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘RC17’ గ్రాండ్ లాంచ్‌కు ముహూర్తం దాదాపు ఫిక్స్ అయిపోనట్లు కనిపిస్తుంది. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 20న చిత్ర బృందం పూజా కార్యక్రమాలను ఈ చిత్రాన్ని ఘనంగా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ పూజా కార్యక్రమాల కంటే ఎక్కువగా ఇప్పుడు ఇండస్ట్రీని షేక్… -
Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
Basit Ali: దిగ్గజ నటుడు నానా పటేకర్ మరణవార్త విని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఇచ్చిన ఒక మంచి సలహాను ఇప్పటికీ తాను మర్చిపోలేనని చాలా భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. నానా పటేకర్ మరణవార్త వినగానే ఎమోషనల్ అయ్యారు. ఉదయాన్నే ఈ వార్త వినగానే తనకు మైండ్ బ్లాంక్ అయిందని, చాలా పెద్ద షాక్‌కు గురయ్యానని చెప్పారు. నానా తనకు ఒక మంచి మిత్రుడని, ఒక లివింగ్ లెజెండ్ అని… -
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
Sivakarthikeyan: ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగిన శివకార్తికేయన్.. తన కెరీర్ స్టార్టింగ్‌లో ఎదుర్కొన్న తీవ్ర అవమానాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ‘రేపు నువ్వు అసలు ఇండస్ట్రీలోనే ఉండవు’ అంటూ తన ముఖం మీదే అవహేళన చేసిన ఓ నిర్మాత మాటలకు, కాలమే సరైన బదులిచ్చిందని ఆయన చాటిచెప్పిన తీరు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా జరిగిన ‘శివకార్తికేయన్ నర్పణి ఇయక్కం’ వేదికగా అభిమానుల సమక్షంలో… -
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
Sivakarthikeyan: తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ తన ఫ్యాన్స్‌కి ఇచ్చిన ఒక విలువైన సలహా ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా స్టార్ హీరోలు ఫ్యాన్ మీట్స్‌లో సినిమాల గురించో, బాక్సాఫీస్ రికార్డుల గురించో మాట్లాడటం చూస్తుంటాం. కానీ శివకార్తికేయన్ మాత్రం నేటి యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యపై స్పందిస్తూ, తన సొంత జీవిత అనుభవాన్ని పంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. సోషల్ మీడియాలో మితిమీరిన ట్రోల్స్, నెగెటివిటీ, అనవసరమైన దృష్టి మళ్లింపుల వల్ల విలువైన టైం,… -
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
Virat Kohli: టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ తప్పుడు ప్రచారాలపై విరాట్ కోహ్లీ అధికారిక ప్రతినిధి తీవ్రంగా ఖండించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ పూర్తి అబద్ధాలని స్పష్టం చేస్తూ ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఫలాహారీ మహారాజ్ దినేష్ శర్మ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని, ఆధారాలు లేనివని, వాస్తవాలకు దూరంగా ఉన్నాయని ఆయన తేల్చి చెప్పారు.
తాజావార్తలు
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
-
CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
-
Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..