Home
Cars
Cars News
-
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన కార్లు, బస్సులు
ఉత్తరాఖండ్‌ను మరోసారి వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలు కురవడంతో హరిద్వార్‌లో పెద్ద ఎత్తున ప్రవాహం ప్రవహించింది. దీంతో కార్లు, బస్సులు కొట్టుకుపోయాయి. శ్మశాన వాటికలో ఆగి ఉన్న బస్సులు, ఎనిమిది కార్లు కొట్టుకుపోయాయి. -
Cars Under 5 lakhs: రూ.5లక్షల్లోపు అందుబాటులో ఉన్న కార్లు ఇవే..
ప్రస్తుతం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు సైతం కారు కొనాలని ఆశ పడతారు. కానీ ఆర్థిక స్తోమత కారణంగా ఆ కలను నెరవేర్చుకోలేరు. గతంలో రూ.5 లక్షల లోపు ధర ఉన్న కార్లు ఎన్నో ఉండేవి. కానీ వీటి సంఖ్య దారుణంగా పడిపోయింది. ఇటీవల కార్ల ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. అతి తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్న కార్లను ఇప్పుడు చూద్దాం. -
Viral video: నడిరోడ్డుపై బర్త్ డే సెలబ్రేషన్స్.. వాహనదారులకు ఇక్కట్లు
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక యువత హద్దులు దాటి ప్రవర్తిస్తోంది. రీల్స్ కోసం కొందరు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో నెటిజన్ల ఆగ్రహానికి గురి కావల్సివస్తోంది. -
Kangana Ranaut: బాలీవుడ్ నటి, బీజేపీ అభ్యర్థి కంగనా ఆస్తులు ఇవే!
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారు. ఆమె హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. -
Heavy Rains: దుబాయ్‌లో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో అక్కడి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షం దాటికి రోడ్లు చెరువులను తలపించాయి. రోడ్లపై భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
Heavy Rains: యూపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన కార్లు
ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాల ప్రభావంతో హిండన్ నది నీటిమట్టం పెరిగింది. వరదతో నోయిడాలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఎకోటెక్ 3 సమీపంలోని పార్కింగ్ చేసిన వంద కార్లు నీటమునిగాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. -
Viral Video: గాల్లో ఎగురుతున్న కార్లు.. చూస్తే మీరు ఆశ్చర్యపోతారు..!
గాల్లో ఎగిరే కార్లు తయారు చేస్తున్నారు. అలాంటి కార్లు మార్కెట్లోకి రావడానికి ఇంకా చాలా సంవత్సరాలు పడుతుంది. అయితే ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో కార్లు గాలిలో ఎగరడం కనిపిస్తాయి. ఈ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. -
Heavy Rains: గుజరాత్లో దంచికొడుతున్న వానలు.. వరదల దాటికి నీటమునిగిన కార్లు
గుజరాత్ లో వర్షాలు బాగా కురుస్తున్నాయి. నేడు గుజరాత్ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. కొన్ని గంటల్లోనే 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజ్‌కోట్, సూరత్, గిర్ సోమనాథ్ జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వరదల దాటికి కాలనీల్లో నిలిచి ఉన్న కార్లు మునిగిపోయాయి. -
Nagaland: ఘోర ప్రమాదం.. కార్లపై పడిన బండరాళ్లు
Crush, Cars, Landslide, Nagaland, heavy rains, National Highway 29, Chumukedima district, -
TATA: పెరగనున్న టాటా కార్ల ధరలు… 17 నుంచి అమల్లోకి
టాటా కార్ల ధరలు పెరగనున్నాయి. టాటా మోటర్స్ ప్యాసింజర్ వాహన ధరలను పెంచాలని కంపెనీ నిర్ణయించింది. పెరిగిన ధరలు ఈ నెల 17 నుంచి అమల్లోకి రానున్నట్టు సోమవారం సంస్థ ప్రకటించింది. ఈవీలతోసహా అన్ని మోడల్స్, వేరియంట్ల ధరలు సగటున 0.6 శాతం పెరుగుతాయని కంపెనీ ప్రకటించింది.
తాజావార్తలు
-
Spirit: రణ్‌బీర్ లీక్.. సందీప్ ప్లాన్.. ‘స్పిరిట్’ విషయంలో జరిగింది ఇదేనా!
-
Maharashtra: RSS ర్యాలీ, రాళ్లదాడి.. మహారాష్ట్ర జల్గావ్లో ఉద్రిక్తత.!
-
CBFC Data Leak: సెన్సార్ బోర్డ్‌లో భారీ డేటా లీక్! 500 సినిమాల స్క్రిప్ట్‌లు ఆన్లైన్లో ప్రత్యక్షం..
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
Rising Stars Asia Cup 2026 షెడ్యూల్ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..