International Driving Licence : అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఎలా పొందాలి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
International Driving Licence : మోటారు వాహనాన్ని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం. అది లేకుండా మోటారు వాహనాన్ని నడపడానికి ఎవరూ అనుమతించబడరు. కానీ, మీరు విదేశాలకు వెళ్లాలి.. మీకు భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది అనుకుందాం, అది మిమ్మల్ని విదేశాల్లో కూడా వాహనాలను నడిపేందుకు అనుమతి ఉండదు. మీరు విదేశాలకు వెళుతున్నట్లయితే, అక్కడ డ్రైవింగ్ చేయడానికి మీకు అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ అవసరం, దానిని మీరు సంబంధిత RTO (ప్రాంతీయ రవాణా కార్యాలయం) నుండి పొందవచ్చు.
దీన్ని చేయడానికి రెండు ప్రధాన షరతులు ఉన్నాయి. మొదటగా, ఇప్పటికే భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి మాత్రమే అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ ఇవ్వబడుతుంది. రెండవది, సదరు వ్యక్తి భారతదేశ నివాసి అయి ఉండాలి. ఈ రెండు షరతులు కంపల్సరీ. అప్పుడు మాత్రమే మీరు అంతర్జాతీయ డ్రైవింగ్ అనుమతి కోసం ప్రాసెస్ చేయగలరు. ఇందుకోసం సంబంధిత ఆర్టీఓలో దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ మీరు ఫారమ్ 4A నింపి సమర్పించాలి. దీనితో పాటు, ఒక దేశానికి వెళ్తున్నారని.. మీరు అక్కడ ఎన్ని రోజులు ఉండబోతున్నారో కూడా మీరు RTOకి తెలియజేయాలి.
Also Read
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
- Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్రెడ్డి ప్రశ్న
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
Read Also:GST: జీఎస్‌టీతో ప్రతి నెలా రూ. 1.5 లక్షల కోట్ల రాబడి.. 6 ఏళ్లు పూర్తి
అంతర్జాతీయ డ్రైవింగ్ అనుమతి కోసం అవసరమైన పత్రాలు
దరఖాస్తుదారు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. దాని కాపీని ఆర్టీఓకు సమర్పించాల్సి ఉంటుంది.
ధృవీకరణ కోసం పాస్‌పోర్ట్, వీసా, విమాన టిక్కెట్ కాపీ కూడా ఇవ్వాలి.
విశేషమేమిటంటే, అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ కోసం ప్రభుత్వం నిర్ణయించిన రుసుము ఉంది.. అది చెల్లించాలి. ఇది ఉచితం కాదు. ఫారమ్ 4A సమర్పణతో పాటు, అంతర్జాతీయ డ్రైవింగ్ అనుమతి కోసం నిర్ణీత రుసుము చెల్లించాలి. ప్రక్రియలు పూర్తయిన తర్వాత, అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ దాదాపు 5 పని దినాలలో మీ నివాస చిరునామాకు పోస్ట్ ద్వారా పంపిణీ చేయబడుతుంది.
Read Also:Big Breaking: అచ్చుతాపురం సెజ్‌లో మరోసారి భారీ పేలుడు..
తాజావార్తలు
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్రెడ్డి ప్రశ్న
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..