Viral Video: డబ్బు కొన్నిసార్లు మనిషిలో ఎక్కడలేని అహంకారం పెంచుతుంది.. బిలియనీర్లు అయినా.. కొందరు సాటి మనిషిని మనిషిగా ప్రేమిస్తారు, గౌరవిస్తారు.. కొందరు మాత్రం డబ్బు మదంతో విర్రవీగుతారు.. అలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయింది.. ఆ వీడియో ప్రకారం.. మెర్సిడెజ్ బెంజ్‌కారులో వచ్చిన ఓ వ్యక్తి పెట్రోల్ బంక్‌కు వెళ్లాడు.. తన కారులో ఇంధనం పోయించుకున్నాడు.. ఆ తర్వాత బంక్‌లో ఉన్న సదరు మహిళా.. కారు ఓనర్ దగ్గరకు వెళ్లి…
Shocking : గురుగ్రామ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ హోండా సిటీ కారు రోడ్డు పక్క పార్కింగులోని బైకును ఢీకొట్టింది. అనంతరం ఏకంగా మూడు కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఇతర ప్రయాణికులు వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించినా పట్టించుకోకుండా మోటార్‌సైకిల్‌ను ఈడ్చుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూండె జిల్లా కోటిలింగాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇల్లెందు మహబూబాబాద్ మధ్య కోటిలింగాల సమీపంలో కారు-లారీ ఢీకొన్నాయి. బలంగా ఢీకొట్టడంతో..కారు ముందుభాగం నుజ్జు నుజ్జు అయ్యింది.
Man Kicked Boy : కొందరికి డబ్బు తెచ్చిన అహంకారమో ఏమో కానీ మనిషి రూపంలో ఉన్న రాక్షసుల్లా ప్రవర్తిస్తుంటారు. చిన్నా పెద్దా తేడా లేకుండా కనీస జాలి కూడా చూపించరు.
Producer Shocking Gift to Wife: పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయంటారు. ఈ భూమి మీద ఎవరు.. ఎవరితో.. ఎప్పుడు కలుస్తారో తెలీదు. అలాగే పెళ్లి కూడా ఎవరికి ఎవరితో జరుగుతుందో ఎవరూ చెప్పలేరు.
రాజస్థాన్ కు చెందిన అమిత్ శర్మ అనే యూట్యూబర్ తన ఛానెల్లో వివిధ రకాల వీడియోలను చేయడంలో చాలా ఫేమస్ అయ్యాడు. తాజాగా అలాంటి వీడియోనే రికార్డ్ చేశాడు, ఇది చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అతను చేసిన పని అందిరినీ విస్తుపోయేలా, మైండ్ బ్లాంక్ అవుతుంది. అమిత్ శర్మ తన కారును ఏకంగా లక్ష టపాసులతో అలంకరించాడు. అయితే.. కారు ముందున్న గ్లాస్‌పై మాత్రం టపాసులు పెట్టలేదు.
Fire : ఇటీవల కాలంలో ఉన్నట్లుండి కార్లు దగ్ధమవుతున్నాయి. సాంకేతిక లోపాల కారణంగానో లేక, మరే ఇతర కారణాలో తెలియదు కానీ ఇన్నట్లుండి కార్లు మండిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.