Man Kicked Boy : దూలతీరిందా.. కాలితో తన్ని కటకటాల్లోకి వెళ్లావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Kicked Boy : కొందరికి డబ్బు తెచ్చిన అహంకారమో ఏమో కానీ మనిషి రూపంలో ఉన్న రాక్షసుల్లా ప్రవర్తిస్తుంటారు. చిన్నా పెద్దా తేడా లేకుండా కనీస జాలి కూడా చూపించరు. ఇలాంటి వారు తాము చేసేపనులు ఎంతవరకు సమంజసమనేది ఆలోచించరు. కేరళలో జరిగిన తాజా ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగా.. కన్ను మిన్ను కానకుండా తాను చేసిన పనికి కటకటాల్లోకి ఎక్కాల్సి వచ్చింది. కేరళలోని కన్నూర్ జిల్లాలో తన కారును ఆనుకుని నిల్చున్న ఆరేళ్ల బాలుడిపై దాని యజమాని కాలితో తన్ని గాయపరిచాడు.
Read Also: Elon Musk: అలా జరుగుతోంది.. కాబట్టే ఇలా ఉద్యోగులను తీస్తేస్తున్నాను
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
బాలుడు కేవలం కారుకు ఎదురుగా నిలబడి ఉండగా అతడు వచ్చి బూతులు తిడుతూ తన బూటు కాలితో ఒక తన్ను తన్నాడు. గురువారం సాయంత్రం కన్నూర్‌లోని తలస్సేరి టౌన్‌లో ఓ రోడ్డు పక్కన ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంలో పోలీసులు కూడా స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. చివరికి మంత్రులు, విపక్ష నేతలు కూడా స్పందించడంతో పోలీసులు అప్పుడు స్పందించారు. దీంతో దిగివచ్చిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడు షెహజాద్‌ను నిన్న అరెస్ట్ చేశారు. బాధిత బాలుడి కుటుంబానికి మహిళా శిశు అభివృద్ధి విభాగం అన్ని విధాలా సాయం అందిస్తుందని మంత్రి వీణాజార్జ్ అన్నారు.
How Cruel": Kerala Man Seen In Viral Video Kicking Boy For Leaning On Car
Assembly Speaker and Thalassery MLA AN Shamseer said a case would be registered soon and stringent action would be taken against the accused#Kerala pic.twitter.com/xDkpp9khPp
— Md fasahathullah siddiqui (@MdFasahathullah) November 4, 2022
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!