Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • బిగ్ బాస్ తెలుగు 6
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Singer Vani Jayaram Passes Away
  • Union Budget 2023
  • IT Layoffs
  • Pathaan
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home News Producer Ravindar Gift Costly Car Wife Mahalakshmi

Producer Shocking Gift to Wife: భార్యకు ఖరీదైన గిఫ్టు ఇచ్చిన ప్రొడ్యూసర్.. ఏం ఇచ్చాడో తెలిస్తే షాకే

Published Date :November 1, 2022 , 5:23 pm
By Rakesh Reddy
Producer Shocking Gift to Wife:  భార్యకు ఖరీదైన గిఫ్టు ఇచ్చిన ప్రొడ్యూసర్.. ఏం ఇచ్చాడో తెలిస్తే షాకే

Producer Shocking Gift to Wife: పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయంటారు. ఈ భూమి మీద ఎవరు.. ఎవరితో.. ఎప్పుడు కలుస్తారో తెలీదు. అలాగే పెళ్లి కూడా ఎవరికి ఎవరితో జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఒకరికి ఒకరు రాసిపెట్టాల్సిందే. అచ్చం అలాగే.. తమిళ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ జీవితంలోనూ చోటు చేసుకుంది. ఈ తమిళ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్‎కు సీరియల్ నటి, వీజె మహాలక్ష్మికి తిరుపతిలో ఘనంగా జరిగింది. ఇక ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. వాటిని చూసి జనాలు అవాక్కవుతున్నారు. ఇదేంటి ఇంత లావుగా ఉన్న వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుందంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజెన్లు.

Read Also: RamCharan RC 16 Movie: రామ్ చరణ్ సినిమా ఆగిపోవడానికి కారణం ఏంటంటే..

కానీ ఇవేవీ పట్టించుకోకుండా ఈ జంట తమ దాంపత్యాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా భార్యకు ఓ కాస్ట్ లీ కారును గిఫ్టుగా కొనిచ్చి తన ప్రేమను మరోసారి నిరూపించుకున్నాడు ప్రముఖ మూవీ నిర్మాణ సంస్థ లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్. తన భార్యకు కొనిచ్చిన కారు ధర ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. బ్రిటీశ్ ఆటోమొబైల్ కంపెనీ మోరీస్ గ్యారేజీ కారుని భార్యకు గిఫ్ట్ గా ఇచ్చాడు. దీని ధర రూ.32లక్షలు ఉంటుందని అంచనా. కాగా వీరిద్దరికీ ఇది రెండోపెళ్లి అనే విషయం తెలిసిందే. మహాలక్ష్మికి గతంలో అనిల్ నేరేడిమిలీతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే వ్యక్తిగత కారణాల కారణంగా వీరు విడిపోయారు. అప్పటి నుంచి కుమారుడితో ఒంటరిగానే ఉంటూ రవీందర్ తో ప్రేమలో పడింది మహాలక్ష్మి. సెప్టెంబర్ 1న వీరిద్దరు తిరుపతిలో పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు.

ntv google news
  • Tags
  • car
  • mahalakshmi
  • morris garage
  • Producer
  • ravindar chandrasekaran

WEB STORIES

ప్రపంచంలో అత్యంత సురక్షితమైన టాప్-10 నగరాలు ఇవే..

"ప్రపంచంలో అత్యంత సురక్షితమైన టాప్-10 నగరాలు ఇవే.."

Cactus Fruit: బ్రహ్మజెముడు పండు తింటే ఆసక్తి పెంచడమేకాదు ఆగలేరు

"Cactus Fruit: బ్రహ్మజెముడు పండు తింటే ఆసక్తి పెంచడమేకాదు ఆగలేరు"

India: భారతదేశంలోని టాప్-10 రిచెస్ట్ నగరాలు

"India: భారతదేశంలోని టాప్-10 రిచెస్ట్ నగరాలు"

Date Milk: ఖర్జూరం పాలు తీసుకుంటే.. పడక గదిలో దబిడిదిబిడే

"Date Milk: ఖర్జూరం పాలు తీసుకుంటే.. పడక గదిలో దబిడిదిబిడే"

కిడ్నీల్లో సమస్యా..? గుర్తించండి ఇలా..!

"కిడ్నీల్లో సమస్యా..? గుర్తించండి ఇలా..!"

Tangedu Tree: తంగేడు చెట్టు.. ఔషధ గుణాల నిధి.. ఎన్ని లాభాలో తెలుసా?

"Tangedu Tree: తంగేడు చెట్టు.. ఔషధ గుణాల నిధి.. ఎన్ని లాభాలో తెలుసా?"

ఈ పండు రోజుకొకటి తింటే.. హైబీపీ కంట్రోల్‌‌ అవుతుంది..!

"ఈ పండు రోజుకొకటి తింటే.. హైబీపీ కంట్రోల్‌‌ అవుతుంది..!"

Miscarriage: అబార్షన్ కావడానికి కారణాలు..!

"Miscarriage: అబార్షన్ కావడానికి కారణాలు..!"

Barley Water: బార్లీ నీరు.. నడవలేని వారిని సైతం పరిగెత్తిస్తుంది

"Barley Water: బార్లీ నీరు.. నడవలేని వారిని సైతం పరిగెత్తిస్తుంది"

ఫిబ్రవరిలో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయో తెలుసా..?

"ఫిబ్రవరిలో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయో తెలుసా..?"

RELATED ARTICLES

Shocking : పార్కింగ్లోని బైకును ఢీకొట్టి.. 3కి.మీ మంటలొస్తున్నా లాక్కెళ్లాడు

Dil Raju Daughter Harshitha Reddy Exclusive Interview Live: దిల్ రాజు కొడుకు హన్షిత్ రెడ్డి, కూతురు హర్షిత రెడ్డి ఇంటర్వ్యూ

Wedding Shoot: ఫ్రీ వెడ్డింగ్‌ షూట్‌కు వెళుతుండగా విషాదం.. కారులో వున్న ఐదుగురు మృతి

Tollywood: టాలీవుడ్‌లో మరో విషాదం.. సీనియర్ నిర్మాత సూర్యనారాయణరాజు కన్నుమూత

CM KCR: బీఆర్ఎస్‌కు అవకాశం ఇస్తే రెండేళ్లలో దేశంలో 24గంటల కరెంట్

తాజావార్తలు

  • Asia Cup 2023: ఆసియా కప్‌ విషయంలో బీసీసీఐకి పీసీబీ వార్నింగ్!

  • V. Hanumantha Rao: రేవంత్ ఫోన్ చేసి పాదయాత్రకి రమ్మన్నారు

  • Top Headlines @1PM: టాప్ న్యూస్

  • Nedurumalli Ramkumar Reddy: నన్ను అవమానించాలని చూశారు

  • Manda Krishna Madiga: నిధులు కేటాయించక పోతే సీఎం, కేటీఆర్‌ ఇలాఖాలో ధర్నా చేస్తాం

ట్రెండింగ్‌

  • Swiggy : 380 మంది ఉద్యోగులకు ఉద్వాసన.. మాంసం మార్కెట్‌ బంద్‌..

  • Instagram : ఇన్‌స్టాలో మరో కొత్త ఫీచర్‌.. “క్వైట్ మోడ్”

  • Bedwetting : ఇవి తినిపిస్తే పిల్లలు నిద్రలో పక్క తడిపే అలవాటు మానేస్తారు

  • LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సబ్సిడీ మరో ఏడాది పొడగింపు?

  • Bhogi Festival: భోగి నాడు పిల్లలపై రేగిపళ్లను మాత్రమే ఎందుకు పోస్తారు?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions