ఈ మధ్య కాలంలో టోల్‌గేట్ల దగ్గర గొడవలు పెరిగిపోతున్నాయి. టోల్‌గేట్ దగ్గర పేమెంట్ చేసే సమయంలో కొంత ఆలస్యం అవుతుండటంతో ప్రయాణీకులు ఓపిక లేకుండా టోల్ సిబ్బందిపై దాడులకు దిగుతున్నారు.
Viral : సోషల్ మీడియాలో చాలామంది అమ్మాయిల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొంతమంది అమ్మాయిలు బైక్‌లు నడుపుతూ స్టంట్స్ చేస్తారు, మరికొందరు అమ్మాయిలు కార్లు నడుపుతూ స్టంట్స్ చేస్తారు.
GPS : సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నా కొద్ది మనిషి సోమరితనానికి అలవాటు పడిపోతున్నాడు. ఏ చిన్న పనికైనా టెక్నాలజీనే ఉపయోగించుకుంటున్నాడు. స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇది మరీ ఎక్కువైంది. టెక్నాలజీని, సాంకేతిక పరికరాలను ప్రజలు గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఇలా నమ్మి కొంత మంది పర్యాటకులు తమ ప్రాణాలపైకి తెచ్చుకున్నారు. తెలియని ప్రదేశాలకు వెళ్తే కారులోని గూగుల్ మ్యాప్స్, జీపీఎస్ మీదే ఆధారపడిన పర్యాటకులు నేరుగా సముద్రంలో పడిపోయారు. ఈ ఘటన అమెరికాలోని హవాయిలో జరిగింది. జీపీఎస్…
పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రత్యామ్నాయ ఇంధనంతో నడిచే వెహికిల్స్ వైపు దృష్టిసారిస్తున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లో సందడి చేస్తుండగా.. ఛార్జింగగ్ పాయింట్ల కొరత ఉండటంతో పాటు ఛార్జింగ్ అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుండటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే పెట్రోల్ వేగంగా ప్యూయల్ నింపుకొని వెళ్లగలిగే కార్ల విషయానికొస్తే CNG ఒక ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు.
Child Drives Car Video: సోషల్ మీడియాలో ఓ వీడియో అంతకంతకూ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వాళ్లంతా షాక్ తింటున్నారు. మూడేళ్ల పిల్లాడు కారు నడుపుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు.
కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? మీరు మారుతి సుజుకి కస్టమర్లా? అయితే, ఇది మీకు చేదు వార్తే. దేశీయ కార్ల దిగ్గజం కంపెనీ మారుతి సుజుకి కీలక నిర్ణయం తీసుకుంది.
Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఒక బైక్ కారును వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకర్ కారు పై నుంచి దూకాడు. ఈ జంపింగ్ చూసి వావ్ అనుకుంటున్నారు.
car caught fire: రంగారెడ్డి జిల్లా గండిపేట ఎంజీఐటీ కళాశాల వద్ద నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే కారు మొత్తానికి మంటలు అంటుకున్నాయి.