Shocking : పార్కింగ్లోని బైకును ఢీకొట్టి.. 3కి.మీ మంటలొస్తున్నా లాక్కెళ్లాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking : గురుగ్రామ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ హోండా సిటీ కారు రోడ్డు పక్క పార్కింగులోని బైకును ఢీకొట్టింది. అనంతరం ఏకంగా మూడు కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఇతర ప్రయాణికులు వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించినా పట్టించుకోకుండా మోటార్‌సైకిల్‌ను ఈడ్చుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు.. గురుగ్రామ్‌లోని సెక్టార్ 65లో బుధవారం రాత్రి మోనూ అనే వ్యక్తి డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు. మార్గం మధ్యలో ఏదో పని నిమిత్తం రోడ్డు పక్కన తన మోటర్ సైకిల్ ఆపాడు.
Read Also: Fake coins: బస్తాల్లో నకిలీ నాణేలు.. లెక్కించలేక పోలీసులకు చెమటలు
Also Read
- Virat Kohli-Rohit Sharma: బరిలోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. సెప్టెంబర్ 27 నుంచే సమరం..
- Amaravati: రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు.. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు ఫౌండేషన్
- POK: పీఓకేను శ్మశానంగా మార్చారు.. UNలో గర్జించిన కాశ్మీర్ మహిళ..
- Cabinet Key Decisions: అమరావతికి కొత్త రూపు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కొత్త ఎక్సైజ్ విధానం..
ఆ సమయంలో అటుగా వేగంగా వచ్చిన హోండా సిటీ కారు.. బైక్‌ను ఢీ కొట్టింది. తృటిలో ఆ వ్యక్తి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ క్రమంలో కారు కింద బైక్ ఇరుక్కుపోవడంతో దాన్ని మూడు కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. అక్కడే ఉన్న జనం కారును ఆపేందుకు ప్రయత్నించారు. కానీ కారులో ఉన్న వ్యక్తి పట్టించుకోకుండా వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. బైక్‌ను కారు ఈడ్చుకెళ్లిన సమయంలో రోడ్డుపై నిప్పు రవ్వలు ఎగసిపడ్డాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
गुरुग्राम में दिल्ली के कंझावला जैसी घटना सामने आई है। सेक्टर-62 में तेज गति से आ रही कार की टक्कर लगने से बाइक कार के नीचे फंस गई। नशे में धुत्त कार चालक ने बाइक को करीब 4 किलोमीटर तक घसीटा। सड़क पर रगड़ते हुए बाइक से चिंगारियां निकलती रही।#Gurugram #LiveVideo @DC_Gurugram pic.twitter.com/QWgFDQkb7i
— Amit Singh 🇮🇳 (@KR_AMIT007) February 3, 2023
తాజావార్తలు
-
Virat Kohli-Rohit Sharma: బరిలోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. సెప్టెంబర్ 27 నుంచే సమరం..
-
Amaravati: రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు.. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు ఫౌండేషన్
-
Ganesh Visarjan : గణేష్ నిమజ్జనానికి సెలవు.. ఆ రోజు మాత్రం పని.!
-
Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
-
Submarine Deal: భారత్ ‘ఓకే’ అంటే సముద్రంలో శత్రువుల పని ఖతమే .. రూ. 90 వేల కోట్ల మెగా డీల్‌కు జర్మనీ సై..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!