మార్వెల్ స్టూడియో నుండి సినిమాలొస్తున్నాయంటే హాలీవుడ్ లోనే కాదు ఇండియన్ ఇండస్ట్రీ కూడా చాలా ఇంటస్ట్రింగ్ గా ఎదురు చూస్తుంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా సినిమాలను చూస్తుండటంతో ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. అందుకే మార్వెల్ స్టూడియో నుండి వచ్చిన ప్రతి సినిమాను ఇక్కడ కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సిరీస్ నుండి కొత్త చాప్టర్ వచ్చేసింది. అదే కెప్టెన్ అమెరికా : బ్రేవ్ న్యూ వరల్డ్.…