Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (82) తాజాగా డెలావేర్‌లోని రిహోబోత్ బీచ్ చర్చ్ నుంచి బయటకు వస్తూ కనిపించారు. అలా వచ్చిన ఆయన చాలా బలహీనంగా కనిపించడమే కాకుండా, తలపై ఒక పెద్ద గాయం మచ్చ కూడా స్పష్టంగా కనిపించింది. అయితే ఈ విషయం సంబంధించి బైడెన్ ప్రతినిధి కెల్లీ స్కల్లీ అధికారికంగా వెల్లడిస్తూ.. కొద్దీ రోజుల క్రితం ఆయన మోహ్స్ సర్జరీ చేయించుకున్నారని తెలిపారు. ఈ శస్త్రచికిత్సలో చర్మంపై ఉండే క్యాన్సర్…
యునైటెడ్ కింగ్‌డమ్ రాజు చార్లెస్ (76) ఆస్పత్రిలో చేరారు. కేన్సర్ చికిత్సలో భాగంగా ఆస్పత్రిలో చేరినట్లుగా బకింగ్‌హామ్ ప్యాలెస్ గురువారం ప్రకటించింది. కేన్సర్ చికిత్స కారణంగా ఏర్పడిన దుష్పరిణామాల నేపథ్యంలో ఆస్పత్రిలో చేరినట్లుగా పేర్కొంది.
Actress Gouthami : వరంగల్ జిల్లా హనుమకొండలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన ర్యాలీలో సినీనటి గౌతమి పాల్గొన్నారు. ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన ర్యాలీని ప్రారంభించారు వరంగల్ ఎంపీ కడియం కావ్య, సినీ నటి గౌతమి. ఈ సందర్భంగా గౌతమి మాట్లాడుతూ.. క్యాన్సర్ మీద అందరు అవగాహన పెంచుకున్నప్పుడే క్యాన్సర్లు జయించడం సాధ్యమవుతుందన్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చని, క్యాన్సర్ నీ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దన్నారు. క్యాన్సర్ కి కారణమైన గుట్కాలు పనులు లిక్కర్ని మానేయమని చెప్పడం…
చెన్నైలో ఆన్‌లైన్ గేమ్ వ్యసనానికి సంబంధించిన కొత్త కేసు వెలుగులోకి వచ్చింది. 26 ఏళ్ల యువకుడు తన తల్లి క్యాన్సర్ చికిత్స కోసం వచ్చిన డబ్బుతో ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతడిని తీవ్రంగా మందలించారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు టెర్రస్‌పై ఉన్న టీవీ కేబుల్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Naresh Goyal : జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ వ్యాధి చికిత్స కోసం మధ్యంతర బెయిల్ కోసం అభ్యర్థిస్తూ ముంబైలోని ప్రత్యేక కోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు.
తెలుగు ఇండస్ట్రీ లో నటిగా ఎన్నో సినిమాల లో నటించి మెప్పించింది హంసానందిని.స్పెషల్ సాంగ్స్ ద్వారా మంచి గుర్తింపు ను సంపాదించుకుంది..ఇలా స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఎంతో క్రేజ్ ను సంపాదించిన ఈమె భయంకరమైన క్యాన్సర్ బారిన పడ్డారు..ఇలా క్యాన్సర్ బారిన పడిన ఈమె విదేశాలకు వెళ్లి అక్కడ చికిత్స ను చేయించుకున్నారు.విదేశాలలో క్యాన్సర్ కు చికిత్స తీసుకోవడం తో పూర్తిగా నయం అవడం వల్ల ఈమె తిరిగి ఇండియా కు చేరుకుంది.ఇలా క్యాన్సర్ వ్యాధి నుంచి…
Covid Vaccination Improves Efficacy Of Cancer Treatment, Says Study: గత మూడేళ్లుగా కరోనా వైరస్ పేరు ప్రపంచం అంతటా మారుమోగుతోంది. చైనాలోని వూహాన్ నగరంలో ప్రారంభం అయిన ఈ వైరస్ గత మూడేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. వివిధ దేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కోవిడ్ వల్ల ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు, ఆరోగ్య వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయి. కోట్ల సంఖ్యలో ప్రజలకు కరోనా సోకింది. లక్షల్లో మరణాలు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే కరోనాకు…