ట్రంప్ పరివర్తన చెందిన అధ్యక్షుడు అని కెనడా ప్రధాని మార్క్ కార్నీని ప్రశంసలతో ముంచెత్తారు. మంగళవారం ఓవల్ కార్యాలయంలో ట్రంప్‌తో మార్క్ కార్నీ సమావేశం అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వాణిజ్య యుద్ధం, విలీన బెదిరింపుల నేపథ్యంలో కెనడా ప్రధాని మార్క్ కార్నీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బలమైన ఆధిక్యాన్ని సంపాదించడం కోసం ముందస్తు ఎన్నికలకు మార్క్ కార్నీ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 28న ముందస్తు ఎన్నికలు జరగనున్నాయి.
Justin Trudeau: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సొంత దేశం, సొంత పార్టీతో పాటు ప్రపంచ దేశాల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొంటున్నారు. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్‌తో వైరం పెంచుకున్నాడు. ఖలిస్తానీవాదులకు మద్దతుగా నిలిచాడు.
Canada: కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోకు ఖలిస్థానీ మద్దతుదారు, నేషనల్ డెమోక్రటిక్ పార్టీ నేత జగ్మీత్‌సింగ్ గట్టి షాకిచ్చారు. ట్రూడో లిబరల్ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామన్నారు.
Justin Trudeau: కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోకు బిగ్ రిలీఫ్ దొరికింది. ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ముందస్తు ఎన్నికలను డిమాండ్ చేస్తూ.. కన్జర్వేటివ్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టగా లిబరల్ పార్టీకి అనుకూలంగా 211 మంది ఓటేయగా.. మరో 120 మంది ప్రతిపక్షానికి సపోర్ట్ ఇచ్చారు.