ఐపీఎల్ 2025 కోసం వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో నిర్వహించబడుతుంది. ఈసారి మెగా వేలం జరగనుండడంతో రెండు రోజుల పాటు జరగనుంది. నవంబర్ 24, 25 తేదీల్లో వేలం జరగనుంది. ఈ వేలంలో 574 మంది ఆటగాళ్లలో కేవలం 204 మందిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. బిడ్‌లో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. చాలా మంది దిగ్గ�
ఐపీఎల్ 2024లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ (92: 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రజత్ పాటిదార్ (55: 23 బంతుల్లో 3 ఫోర్లు, 6 స�
Cameron Green Suffers From Kidney Disease: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ షాకింగ్ న్యూస్ చెప్పాడు. తాను చిన్నప్పటి నుంచి అరుదైన కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్నానని, అది పూర్తిగా నయం కాని వ్యాధి అని తెలిపాడు. తన మూత్ర పిండాలు మిగతా వారిలా రక్తాన్ని శుద్ధి చేయవని, అవి ప్రస్తుతం 60 శాతమే పనిచేస్తున్నాయని గ్రీన్ చెప్పాడు.
Suryakumar Yadav 4 Sixes Video Goes Viral: ‘సూర్యకుమార్ యాదవ్’.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా.. తనదైన ఆటతో అభిమానులను అలరిస్తున్నాడు. మైదానం నలువైపులా షాట్లు కొడుతూ.. ‘మిస్టర్ 360’గా పేరు తెచ్చుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక�
Cameron Green holds the Worst Record in ODI’s: ఇండోర్ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఆసీస్ బౌలర్లను ఓ ఆటాడుకుంటూ.. బౌండరీలు, సిక్సుల వర్షం కురిపించారు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ (105; 90 బంతుల్లో 11×4, 3×6), శుభ్మన్ గిల్ (104; 97 బంతుల్లో 6×4, 4×6), సూర్యకుమార్ యాదవ్ (72 నాటౌట్; 37 బంత
కామెరూన్ గ్రీన్ ను పోటీ పడి మరి రూ. 17.5 కోట్ల భారీ ధరకు ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. అయితే తొలి నాలుగు మ్యాచ్ ల్లో గ్రీన్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. బౌలింగ్, బ్యాటింగ్ లో అతడు విఫలమయ్యాడు. దీంతో అతడిపై తీవ్రమైన విమర్శల వర్షం కురిపించారు. ఈ మాత్రం ఆటకు 17 కోట్లు దండగా అని జట్టులో నుంచి తీస�