కామెరూన్ గ్రీన్ ను పోటీ పడి మరి రూ. 17.5 కోట్ల భారీ ధరకు ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. అయితే తొలి నాలుగు మ్యాచ్ ల్లో గ్రీన్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. బౌలింగ్, బ్యాటింగ్ లో అతడు విఫలమయ్యాడు. దీంతో అతడిపై తీవ్రమైన విమర్శల వర్షం కురిపించారు. ఈ మాత్రం ఆటకు 17 కోట్లు దండగా అని జట్టులో నుంచి తీసి వేయండి అంటూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. ఇక గ్రీన్ తన…
ప్రపంచవ్యాప్తంగా గుర్తి్ంపు పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్ ) లోనూ అలాంటి ఆటగాళ్లకు కొదవలేదు. ప్రతి జట్టులో కనీసం నలుగురు లేదా అయిదుగురు ఆల్ రౌండర్లు కచ్చితంగా ఉంటారు. వీరిలో కొంతమంది మాత్రమే నిలకడైన ఆటతీరుతో అభిమానుల గుండెల్లో నిలిచిపోతారు. అయితే ఐపీఎల్ 16వ సీజన్ లో అందిరి కళ్లు పలువురు ఆల్ రౌండర్లపైనే ఉన్నాయి.