ఆగస్టు 9 ఘట్టమనేని అభిమానులకి పండగ రోజు. సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కావడంతో ఈరోజు ఘట్టమనేని ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉంటారు. మహేష్ బాబు నటిస్తున్న సినిమాల నుంచి వచ్చే అప్డేట్స్, సెలబ్రిటీస్ మహేష్ కోసం చేసే ట్వీట్స్ ని రీట్వీట్స్ చేస్తూ అభిమానులు ఈరోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ప్రతి ఏడాది ఆగస్టు 9న ఆనవాయితీగా జరుగుతూనే ఉంది. ఈసారి మాత్రం మహేష్ ఫాన్స్ కి గుంటూరు…
సూపర్ స్టార్ మహేష్ బాబు, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ల పవర్ ఫుల్ కాంబినేషన్ లో సెకండ్ సినిమాగా రిలీజ్ అయ్యింది ‘బిజినెస్ మాన్’. హీరోయిజంకి కేరాఫ్ అడ్రెస్ లా ఉండే ఈ సినిమాలో మహేష్ బాబు ‘సూర్య భాయ్’ క్యారెక్టర్ లో ట్రెమండస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. డైలాగ్స్, సాంగ్స్, సీన్స్, ఫైట్స్ లాంటి ఎలిమెంట్స్ అన్నీ బిజినెస్ మాన్ సినిమాలో టాప్ నాచ్ లో ఉంటాయి. టాలీవుడ్ చూసిన ఐకానిక్ క్యారెక్టర్స్…
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో ఘట్టమనేని అభిమానులకి మాత్రమే కాకుండా మొత్తం సినీ అభిమానులందరికి నచ్చిన సినిమా ఏదైనా ఉందా అంటే యునానిమస్ గా వచ్చే ఆన్సర్ ‘బిజినెస్ మాన్’. మహేశ్ బాబు నటించిన 27 సినిమాల్లో, ఇన్నేళ్ల తెలుగు సినిమా ప్రయాణంలో పూరి జగన్నాధ్ రాసిన ‘బిజినెస్ మాన్’ లాంటి సినిమా ఇంకొకటి లేదు, రాలేదు, ఇకపై కూడా రాదేమో. ఈ మూవీలో గ్యాంగ్ స్టర్ మహేశ్ చేసిన పెర్ఫార్మెన్స్, పూరి రాసిన డైలాగ్స్…