Parenting Tips: పిల్లల్ని పెంచడం ప్రతి పేరెంట్స్ జీవితంలో ఎంతో ఆనందమయమైన అనుభవం. అయితే, పిల్లల పుట్టిన తరువాత వారి పెంపకం ఒక పెద్ద బాధ్యతగా మారుతుంది. ఇది చాలామంది తల్లిదండ్రులకు కాస్త కష్టసాధ్యమైంది అనిపించవచ్చు. అయితే, మీరు పాజిటివ్ పేరెంటింగ్ చేయడం వల్ల మీ పిల్లల అభివృద్ధి, ఆరోగ్యం, భవిష్యత్తు కోసం ఎంతో ఉపయోగపడుతుంది. పాజిటివ్ పేరెంటింగ్ అనేది పిల్లలతో ప్రేమ, సహకారం, క్రమశిక్షణ మిళితమైన దృష్టితో వ్యవహరించడమే. ఇది పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని…