Home
Budget Sessions 2023
Budget Sessions 2023 News
-
Budget 2023: రైల్వే శాఖకు బడ్జెట్ బూస్ట్.. రికార్డు స్థాయిలో నిధులు కేటాయింపు
కేంద్రం బడ్జెట్లో రైల్వే శాఖకు పెద్దపీట వేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో రికార్డు స్థాయిలో రైల్వేశాఖకు నిధులు కేటాయించారు. -
Budget 2023: మూలధన వ్యయం భారీగా పెంపు.. 33 శాతం పెరిగి రూ.10లక్షల కోట్లకు చేరిక
దేశంలో రెవెన్యూ వ్యయం పెరుగుండటంతో మూలధన వ్యయంపై ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వాలు వెనకాడుతున్నాయి. ఆ ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. -
Union Budget 2023: ఎన్నికల వేళ.. కర్ణాటకకు భారీ నజరానా
ఎన్నికల వేళ కేంద్రం కర్ణాటకకు భారీ నజరానాను ప్రకటించింది. -
Union Budget 2023: ఎలక్ట్రానిక్స్ చౌక.. బంగారం, సిగరెట్లు ప్రియం.. ధరలు పెరిగే, తగ్గే వస్తువులు ఇవే..
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం చివరి పూర్తి స్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ప్రవేశపెట్టారు.నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఏ వస్తువులు చౌకగా ఉంటాయో, ఏ వస్తువుల ధరలు ప్రియంగా మారనున్నాయో వివరించారు. -
Good News: వేతన జీవులకు ఊరట.. 7లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు..
కేంద్ర బడ్జెట్లో మధ్యతరగతి వేతన జీవులకు భారీ ఊరట లభించింది. వ్యక్తి పన్ను పరిమితిని రూ.7లక్షలకు పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్లో ప్రకటించారు. -
Budget 2023: సొంతిల్లు లేనివారికి గుడ్‌న్యూస్.. బడ్జెట్లో భారీగా నిధుల కేటాయింపు
ఇళ్లు లేని వారికి కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. పేదల సొంతింటి కలను నెరవేర్చేలా బడ్జెట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులను కేంద్రం భారీగా పెంచింది. -
Union Budget 2023: బడ్జెట్లో 7 అంశాలకు ప్రాధాన్యత.. సామాన్యుల సాధికారతే లక్ష్యం
పార్లమెంట్లో ఐదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దేశం వృద్ధిరేటు శరవేగంగా పెరుగుతోందని.. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గుర్తించాయన్నారు. -
Union Budget 2023: పద్దును ప్రవేశపెట్టేందుకు పార్లమెంట్‌కు చేరిన నిర్మల.. పేపర్‌లెస్ ఫార్మాట్లోనే..
గత ఏడాది మాదిరిగానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు కేంద్ర బడ్జెట్ 2023-2024ను పేపర్‌లెస్ ఫార్మాట్లో సమర్పించనున్నారు. -
Stock Markets Today: బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో జోష్.. భారీ లాభాల్లో సెన్సెక్స్
పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. -
Union Budget 2023: బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సర్వం సిద్ధం.. ఎదురుచూస్తోన్న యావత్ భారత్
ఆర్థిక మాంద్యం, ఎన్నికలు, ఆర్థిక క్రమశిక్షణ, జనాకర్షణ అనేక సవాళ్ల మధ్య కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సిద్ధమయ్యారు.
తాజావార్తలు
-
Tamil Nadu: ఏపీకి పెట్టుబడులు.. విజయ్ సర్కార్‌పై అన్నామలై, డీఎంకే ఫైర్..
-
AP Municipal Election Results: ‘పుర’పోరు కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి.. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు..
-
Rising Stars Asia Cup 2026: నవంబర్ 19 నుంచి మరో సమరం.. పాక్‌తో మ్యాచ్ ఎప్పుడంటే..
-
IPL Auction: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు భారీ ఊరట.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
-
New Zealand Series: టీమిండియాకు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్ ఆడటం కష్టమే..!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!