కన్నడ సూపర్ స్టార్ అయిన ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.విభిన్న కథలతో సినిమాలు తీసి అందరిని అలరిస్తూ వుంటారు ఉపేంద్ర..తెలుగు లో కూడా ఈయనకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది..ఉపేంద్ర నటించిన కన్నడ సినిమాలు తెలుగులో డబ్ అయి ఇక్కడ కూడా సూపర్‌హిట్‌గా నిలిచాయి. అంతేకాదు డైరెక్ట్ తెలుగు సినిమాల లో కూడా నటించాడు ఉపేంద్ర రక్తకన్నీరు, కన్యాదానం మరియు సన్నాఫ్ సత్యమూర్తి వంటి స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లో ఆయన నటించాడు. కేవలం హీరోగానే…