బీటెక్ క్వాలిఫికేషన్ తో ఐటీ జాబ్స్ ను మించిన గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. ఐటీ సెక్టార్ లో లేఆఫ్స్ కొనసాగుతున్న వేళ ప్రభుత్వ కొలువుల వైపు దృష్టిసారించే వారు ఎక్కువవుతున్నారు. మరి మీరు కూడా బీటెక్ క్వాలిఫికేషన్ తో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. బెల్ 350 ప్రొబెషనరీ ఇంజినీర్ పోస్టుల భర్తికి నోటిఫికేషన్ రిలీజ్…