Haindava : టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన తన కెరీర్‌లో నటిస్తున్న 12వ చిత్రాన్ని పూర్తి అడ్వెంచర్ కథతో తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫ్యాన్స్ ముద్దుగా కాస్ట్లీ స్టార్ అని పిలుచుకుంటారు. టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూనే అల్లుడు శ్రీను సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు బెల్లంబాబు. తొలి సినిమాకే సమంతతో రొమాన్స్ చేసాడు, బోనస్ గా తమన్నాతో కలిసి చిందులు వేసాడు శ్రీను. వరుసగా సినిమాలు చేస్తున్నబెల్లంఅన్న గతేడాది బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టాడు. కాగా నేడు బాబు పుట్టిన రోజు సందర్భంగా రాబౌయే సినిమాలు నుండి స్పెషల్ అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. భైరవం :…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ కు రాక్షసుడు తర్వాత హిట్ లేదు. వరుస సినిమాలైతే చేస్తున్నాడు కానీ హిట్ అనేది గగనం అయింది. ప్రస్తుతం రెండు సినిమాలను పట్టాలెక్కించాడు బెల్లంకొండ శ్రీనివాస్. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో భగవంత్ కేసరి వంటి హిట్ చిత్రాలను నిర్మించిన షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహూ గారపాటి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభించారు. మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానేర్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్నట్టు అధికారకంగా…