BSNL: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన కోట్లాది మంది కస్టమర్లకు షాక్ ఇవ్వబోతోంది. బిఎస్ఎన్ఎల్ తన కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లను మూసివేయబోతోంది. బిఎస్ఎన్ఎల్ లో సూపర్‌హిట్‌గా నిలిచిన రూ. 201, రూ. 797, రూ. 2,999 ప్లాన్లు ఫిబ్రవరి 10 నుండి అందుబాటులో ఉండవు. కాబట్టి, ఈ ప్లాన్‌ల ప్రయోజనాలను పొందాలనుకుంటే వినియోగదారులు ఫిబ్రవరి 10 లోపు రీచార్జ్ చేసుకోవాలి. ఈ ప్లాన్‌ల స్పెషాలిటీ ఏమిటో వివరంగా తెలుసుకుందాం. Also Read: Brown Sugar:…