ఓవైపు ప్రైవేట్ టెలికం సంస్థలు ప్లాన్ ధరలు పెంచుతూ.. యూజర్లకు షాక్ ఇస్తుంటే.. మరోవైపు ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తన కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది.. పాతవారిని కాపాడుకుంటూనే.. కొత్తవారిని ఆకర్షించేలా సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది.. ప్రైవేట్ టెలికం సంస్థలు అందించిన ప్లాన్స్ రూ.200కు పైగా ఉంటున్నాయి.. ఇక, వాలిడిటీ కేవలం 28 రోజులకే పరిమితం అవుతుండగా.. కొన్ని షరతులతో రూ.197కే 150 రోజుల వ్యాలిడిటీ అందించే ప్లాన్ తీసుకొచ్చింది బీఎస్‌ఎన్‌ఎల్.. Read Also: కోవిడ్ థర్డ్…