Jagadish Reddy : తెలంగాణ శాసనసభ సమావేశాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో BRS ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్‌పై స్పందించారు. తనపై నిషేధాన్ని అన్యాయంగా అమలు చేశారనే ఆరోపణలు చేస్తూ, అసెంబ్లీ లోపల తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. NTV తో మాట్లాడుతూ జగదీష్ రెడ్డి తనపై తప్పుడు నిర్ధారణలతో మోప
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ప్రాంతాన్ని కాంగ్రెస్ మంత్రులు వినోద ప్రాంగణంగా మార్చుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. సంఘటన జరిగిన 9 రోజుల తర్వాత ఎస్‌ఎల్‌బీసీ సందర్శనకు వెళ్లిన సీఎం రేవంత్.. హరీశ్‌రావు మీద విమర్శలు చేయడం సిగ్గ�
Krishna Mohan Reddy : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన ఫొటోను కాంగ్రెస్ ఫ్లెక్సీలపై చూసి హైరానా పడ్డారు. “ఏమిటీ! నా అనుమతి లేకుండా నా ఫొటో పెట్టారు? నా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా చేశారు!” అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫ్లెక్సీలను చూసి బాధపడటమే కాక, వాటిని పెట్టిన వారిపై కేసులు కూడా నమోదయ్యాయని �
Harish Rao : ఒకటో తేదీ నాడే ఉద్యోగులకు జీతాలు అంటూ గప్పాలు కొట్టిన సీఎం రేవంత్.. ఈనెల 14వ తేదీ వచ్చినా 39,568 మంది అంగన్వాడీ టీచర్లలు, ఆయాలు జీతాలు రాక ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రెస్ నోట్ విడుదల చేశారు. 10 నెలలుగా అంగన్వాడి కేంద్రాలకు అద్దెలు కూడా చెల్లిం�
Sanjay Kalvakuntla: తాజాగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, MCH ఆసుపత్రి తనిఖీ చేసారు ఎమ్మెల్యే సంజయ్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మేము ఎక్కడ హంగు ఆర్భాటాలు చేయడం లేదు., ఆస్పత్రిలో ఉన్న సమస్యలు తెలుసుకుంటున్నాము. సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి, వైద్య శాఖ మంత్రికి విన్నవిస్తాం అని అన్నారు. ఈ సందర్బంగా ఆయన ప్రభుత్వ ఆస్�
Kaushik Reddy: తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరును యావత్ తెలంగాణ ప్రజలు చూశారు.. నా ఇంటి పైన ముఖ్యమంత్రి దాడి చేయించారు.. నన్ను రేవంత్ రెడ్డి హత్య చేయాలని అనుకుంటున్నాడు.. తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు..
Jupally Krishna Rao: గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి నివాసానికి మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లారు. ఇవాళ ఉదయం కృష్ణ మోహన్ రెడ్డికి జూపల్లి వెళ్లి ఆయనతో పలహారం చేశారు.
Gudem Mahipal Reddy: లోక్‌సభ ఎన్నికల తర్వాత అధికార పార్టీ కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ మంత్రం కొనసాగుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.