Home
Brs Mla
Brs Mla News
-
Video: లైవ్ డిబేట్లో కొట్టుకున్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా కుత్బుల్లాపూర్‌లో నిర్వహించిన లైవ్ డిబేట్లో మాటల యుద్ధం కాస్తా ఘర్షణకు దారి తీసింది. -
MLA Lakshma Reddy: మేము అభివృద్ధి వైపే ఉంటాం.. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లోకి చేరికలు..
తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదేళ్లుగా జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం ఆగొద్దని మళ్లీ జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గెలవాలని ఆకాంక్షిస్తూ నిరంతరంగా బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నవాబుపేట్ మండలంలోని చెన్నారెడ్డి పల్లె, కేశవరావు పల్లె గ్రామాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు దాదాపు 40 మంది ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. -
Kancharla Bhupal Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ.. గ్రామంలో అడుగుపెట్టకుండానే..!
Villagers tried to stop MLA Kancharla Bhupal Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి మరోసారి నిరసన సెగ తగిలింది. నల్లగొండ మండలం కంచనపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యేను గ్రామంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. గృహలక్ష్మి, బీసీ బంధు లబ్ధిదారుల ఎంపికలో అనర్హులకు అవకాశం కల్పించారని కంచనపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేశారు. విషయం తెలుకున్న కంచర్ల భూపాల్ రెడ్డి గ్రామంలో అడుగుపెట్టకుండానే వెనక్కి వెళ్లిపోయారు. గృహలక్ష్మి, బీసీ బంధు లబ్ధిదారుల ఎంపికలో… -
IT Raids: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ముగిసిన ఐటీ రైడ్స్.. ఈనెల 22న విచారణకు రావల్సిందే..!
IT Raids: టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. గత మూడు రోజుల క్రితం మెదక్ ఎంపీ కోట ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పైల శేఖర్ రెడ్డి, మర్రి జనార్థన్ రెడ్డి నివాసాలు, వ్యాపార సంస్థలు, షాపింగ్ కాంప్లెక్స్ లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. -
Big Breaking: భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్.. రంగంలోకి 70 బృందాలు
Big Breaking: భువనగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో ఉదయం నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
Mla Sanjay Kumar : అప్పుడప్పుడు వైద్యం వికటించడం కామన్
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్.. అప్పుడప్పుడూ వైద్యం వికటించొచ్చంటూ వ్యాఖ్యలు చేశారు. -
Mla Sanjay Kumar : అవును మేం ఓట్ల బిచ్చగాళ్లమే..
జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. తాను ఏదైన తప్పుగా మాట్లాడితే వందల ఓట్లు పోతాయని అన్నారు. తామంతా ఓట్ల బిచ్చగాళ్లమని అంటూ కామెంట్స్ చేశారు. మేము ఒక్కో ఓటు ఎలా తెచ్చుకోవాలనే చూస్తామని.. నిజాలు మాట్లాడితే ఓట్లు పోవని సంజయ్ కుమార్ అన్నారు. -
Maoist letter: మావోయిస్టు లేఖ కలకలం.. ఎమ్మెల్యేకి బెదిరింపులు
మంచిర్యాల జిల్లాలో మావోయిస్టుల పేరుతో లేఖ కలకలం రేపుతుంది. మావోయిస్టు సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా కమిటీ పేరుతో ఉన్న ఆ లేఖలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు హెచ్చరికలు జారీ చేశారు. -
Nampally Court నాంపల్లి కోర్టులో టీ. సర్కార్ కు చుక్కెదురు.. ఆ పిటిషన్ కొట్టివేత..!
తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన కేసులో నాంపల్లి కోర్టులో తెలంగాణ సర్కార్ కు చుక్కెదురైంది. -
MLA Sayanna : బీఆర్ఎస్లో విషాదం.. ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత
mla g sayanna passes away. breaking news, latest news, telugu news, mla g sayanna, brs mla
తాజావార్తలు
-
India Bullet Train Features: 280kmph వేగం.. 8 కోచ్‌లు.. భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకతలు ఇవే!
-
Hardik Pandya: మిస్టర్ బీస్ట్ ఛాలెంజ్.. అదరగొట్టిన హార్దిక్ పాండ్యా.. $100,000 గెలుపు.!
-
Bhuvneshwar Kumar: 180 రన్స్, ఒకే వికెట్.. భువనేశ్వర్‌ను ఆడించడం పెద్ద తప్పిదం!
-
Mahindra UDO Electric Auto: మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటో.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200KM రేంజ్, 5 గంటల్లో ఫుల్ ఛార్జ్!
-
LA Wildfires: కార్చిచ్చు..! ప్రమాదంలో 70లక్షల ప్రాణాలు..
ట్రెండింగ్
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?