Home
Bro Movie
Bro Movie News
-
TG Viswaprasad: పవన్ రెమ్యూనిరేషన్.. ప్రపంచంలో ఎవడికి అడిగే హక్కు లేదు
TG Viswaprasad:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో. సముద్ర ఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్. వివేక్ కూచిభోట్ల నిర్మించారు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ అందించాడు. -
SS Thaman: నా ధైర్యం, నా బలం త్రివిక్రమ్.. కానీ దేవునిపై మనసు విరిగింది !
Thaman Speech at BRO Movie BlockBuster Press Meet: బ్రో సినిమా సక్సెస్ ఫంక్షన్ లో ఆ సినిమాకి సంగీతం అందించిన సంగీత దర్శకుడు ఎస్.థమన్ మాట్లాడుతూ ముందుగా నా ధైర్యం, నా బలం త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు చెబుతూనే వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో, ఓజీ ఇలా వరుసగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు పనిచేయడానికి కారకులైన ఆయనకు రుణపడి ఉంటానని అన్నారు. నా సంగీతంలో ఇంత పరిణితి కనబడటానికి కారణం త్రివిక్రమ్… -
Sai Dharam tej: వాళ్ల గురించి మాట్లాడే అర్హత నాకు లేదు!
Sai Dharam Tej Speech BRO Movie BlockBuster Press Meet: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటి సారి కలిసి నటించిన మూవీ ‘బ్రో’. జీ స్టూడియోస్ తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టి.జి. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహించారు. మాటాల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్… -
Prudhvi Raj: అంబటి ఆస్కార్ స్థాయి నటుడా.. అంత సీన్ లేదు!
Prudhvi Raj Strong Counter to Ambati Rambabu: పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు డ్యాన్స్‌ను అనుకరిస్తూ సీన్లు ఉండడం చర్చనీయాంశం అయిన క్రమంలో కౌంటర్ అటాక్‌కు దిగారు మంత్రి అంబటి రాంబాబు.. బ్రో సినిమా నేను చూడలేదు.. కానీ, బ్రో సినిమాలో నా క్యారెక్టర్ పెట్టి అవమానించారని విన్నాను, నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక పవన్… -
Bro Movie: బ్రో సినిమాకి త్రివిక్రమ్ కంటే ముందు అనుకున్న డైలాగ్ రైటర్ ఎవరో తెలుసా?
Sai Madhav Burra was replaced by Trivikram for Bro Movie: పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ‘బ్రో’ సినిమా రెండేళ్ల క్రితం తమిళంలో హిట్ అయిన `వినోదయ సీతం` సినిమాకు తెలుగు రీమేక్. ఈ సినిమాను పవన్‌తో చేయాలని డైరెక్టర్ సముద్రఖనికి సూచించింది, కాంబినేషన్లు సెట్ చేసింది అందరూ గురూజీగా పిలుచుకునే త్రివిక్రమ్. ఈ విషయాన్ని సముద్రఖని ఎన్నో సందర్భాల్లో వెల్లడించారు. తమిళ్ లో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగా అనిపించే… -
Ambati Rambabu: పవన్ కల్యాణ్‌ది శునకానందం.. సంక్రాంతికి నేను వేసిన డ్యాన్స్ ఆనంద తాండవం
Andhra Pradesh, Ambati Rambabu, Pawan Kalyan, Bro Movie Scene, Bro Movie -
Bro Movie: సుదర్శన్ థియేటర్లో ‘బ్రో’ చూసిన అకీరా నందన్.. జూనియర్ పవర్ స్టార్ నినాదాలతో ఫ్యాన్స్ రచ్చ!
Akira Nandan Watches Bro Movie at Sudarshan Theatre: పవన్ కళ్యాణ్-ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ సినిమా ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయిందన్న సంగతి తెలిసిందే. జోరు వానల్లోనూ థియేటర్ల వద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ కూడా ‘బ్రో’ సినిమా థియేటర్ వద్ద సందడి చేశారు. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్… -
Bro Movie: పవన్ ఫాన్స్ అత్యుత్సాహం.. స్క్రీన్‌పై పాలాభిషేకం చేసి చింపారు!
Screen Damaged by pawan fans before Bro movie screeing: తమిళ్ లో సూపర్ హిట్ అయిన వినోదయ సీతం సినిమాను తెలుగులో బ్రో పేరుతో రీమేక్ చేశారు. అక్కడ డైరెక్ట్ చేసిన సముద్రఖని తెలగులో కూడా డైరెక్ట్ చేయగా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించడంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పుడు పవన్ లైనప్ లో ఉన్న అన్ని సినిమాల కన్నా లేట్ గా… -
Bro OTT: ‘బ్రో’ మూవీ ఏ ఓటిటి లో రిలీజ్ అవుతుందో తెలుసా?
తెలుగు స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి తొలిసారి చిత్రం బ్రో ది అవతార్. సముద్రఖని దర్శకత్వంలో, త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనతో తెరకెక్కిన ఈ మూవీ జూలై 28 న అంటే నేడు థియేటర్స్ లో సందడి చేయబోతోంది.. ఈరోజు ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే మంచి టాక్ తో దూసుకుపోతుంది.. ఫ్యాన్స్, ప్రేక్షకులు బ్రో చిత్రం గురించి సోషల్ మీడియాలో స్పందన తెలియజేస్తున్నారు. తమిళంలో… -
Urvashi Rautela: ఏపీ సీఎం పవన్ తో నటించడం ఆనందంగా ఉందా.. ఏమన్నావో అర్ధమవుతుందా.. ?
Urvashi Rautela: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. రేపు ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాలో తేజ్ సరసన కేతిక శర్మ నటిస్తుండగా.. ప్రియా ప్రకాష్ వారియర్ కీలక పాత్రలో నటిస్తోంది.
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..