మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ 2019 బ్లాక్‌బస్టర్ “లూసిఫర్”తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో మాలీవుడ్ మెగాస్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించారు. ఇప్పుడు వీరిద్దరూ కాబోలో వస్తున్న రెండవ చిత్రం “బ్రో డాడీ”. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్నట్టు అర్థమవుతోంది. ట్రైలర్ లో మోహన్‌లాల్, మీనా జంటగా, పృథ్వీరాజ్ వారి కొడుకుగా కన్పించారు. మొదటి…