Home
Breaking World News
Breaking World News News
-
US-Iran: 24 గంటల్లో శాంతి ఒప్పందం ఖరారు.. పాక్ ప్రధాని షరీఫ్ కీలక ప్రకటన
మొత్తానికి పాకిస్థాన్ చేసిన మధ్యవర్తిత్వం సత్ఫలితాన్ని ఇస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు చాలా రోజులుగా ప్రయత్నిస్తోంది. -
Iran-US: మళ్లీ పశ్చిమాసియాలో యుద్ధం మొదలు కాబోతుందా? ఇరాన్ సైన్యం హై అలర్ట్!
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం మొదలు కాబోతుందా? మధ్యప్రాచ్యం బాంబు దాడులతో దద్దరిల్లనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్‌తో మళ్లీ ఘర్షణ మొదలయ్యే అవకాశముందని ఇరాన్ హెచ్చరించింది. దేశ సాయుధ దళాలు కొత్త సవాళ్లకు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. -
Trump: వెనిజులా, ఇరాన్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్.. ఆ దేశం లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం
ఈ ఏడాది ప్రారంభంలో వెనిజులాను టార్గెట్ చేసి అధ్యక్షుడు నికోలస్ మదురోను లొంగదీసుకుంది. అనంతరం ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దాడి చేసి అగ్ర నేతలందరినీ అంతమొందించింది. హార్ముజ్‌ను దిగ్బంధించి ఇరాన్‌ను ముప్పు తిప్పలు పెడుతోంది. తాజాగా అగ్ర రాజ్యం అమెరికా మరొక దేశాన్ని టార్గెట్ చేసింది. -
Iran-Trump: మా కొత్త ఆయుధం ప్రదర్శిస్తే గుండెపోటు రావొచ్చు.. ట్రంప్‌నకు ఇరాన్ వార్నింగ్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమయ్యేటట్టు కనిపిస్తోంది. హార్ముజ్ జలసంధిపై ఇరాన్-అమెరికా మధ్య పంచాయితీ తెగడం లేదు. దీంతో రెండు దేశాలు హెచ్చరికలు చేసుకుంటున్నాయి. -
Iran-US Talks: ఇరాన్-అమెరికా తదుపరి చర్చలపై అప్‌డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..!
అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి చర్చలకు మార్గం సుగమం అయినట్లుగా తెలుస్తోంది. గత శనివారం ఇస్లామాబాద్ వేదికగా 21 గంటల పాటు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. -
Trump: ఇజ్రాయెల్-లెబనాన్‌పై ట్రంప్ ఆసక్తికర ట్వీట్.. శుభ పరిణామమేనా?
ఇజ్రాయెల్-లెబనాన్ గురించి అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర ట్వీట్ చేశారు. 34 ఏళ్ల తర్వాత రెండు దేశాల నాయకులు సమావేశం కాబోతున్నారని పేర్కొన్నారు. -
US-Iran Peace Talks: లెబనాన్‌పై దాడులు ఆపితేనే చర్చలు.. ఇరాన్ పంతం.. చర్చలపై ప్రతిష్టంభన
ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. శాంతి చర్చల కోసం ఇరాన్, అమెరికా ప్రతినిధుల బృందాలు ఇస్లామాబాద్ చేరుకున్నాయి. -
Trump: ప్రపంచానికి ఈరోజు గొప్ప రోజు.. స్వర్ణయుగం రాబోతుందన్న ట్రంప్
ప్రపంచ శాంతికి ఈరోజు గొప్ప రోజు అని.. ఇకపై అన్ని సానుకూల చర్యలే ఉంటాయని అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. యుద్ధంతో ఇరాన్‌కు విసుగొచ్చిందని.. ఇప్పుడు శాంతి కోరుకుంటోందని తెలిపారు. -
Netanyahu: ఆ ఒప్పందం లెబనాన్‌కు వర్తించదు.. దాడులు కొనసాగిస్తామన్న నెతన్యాహు
లెబనాన్‌కు కాల్పుల విరమణ వర్తించదని.. హిజ్బుల్లాపై సైనిక చర్య కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఇరాన్‌తో రెండు వారాల పాటు కాల్పుల విరమణను అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. -
Marco Rubio-Iran: ‘‘మా కంటే వారికే ఎక్కువ నష్టం’’.. హార్ముజ్‌పై మార్కో రూబియో హెచ్చరిక
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతోన్న తరుణంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఇరాన్‌ను తీవ్రంగా హెచ్చరించారు.
తాజావార్తలు
-
Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?