Iran-US Talks: ఇరాన్-అమెరికా తదుపరి చర్చలపై అప్‌డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..!
- అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి చర్చలకు మార్గం సుగమం!
- తదుపరి చర్చలపై ఇరాన్ అధికారి కీలక ప్రకటన!
- ఇంకా అధికారింగా ధృవీకరించని అమెరికా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి చర్చలకు మార్గం సుగమం అయినట్లుగా తెలుస్తోంది. గత శనివారం ఇస్లామాబాద్ వేదికగా 21 గంటల పాటు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఇంకోవైపు రెండు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఈనెల 21తో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొన వచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ ఇరాన్‌లో పర్యటిస్తున్నాడు. తదుపరి చర్చల కోసం ఒప్పించేందుకు ఇరాన్ పెద్దలతో సమావేశం అయ్యారు. మొత్తానికి చర్చలపై క్లారిటీ వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.
సోమవారం ఇస్లామాబాద్ వేదికగా మరోసారి అమెరికా-ఇరాన్ చర్చలు ఉండొచ్చని నివేదికలు అందుతున్నాయి. ఈ మేరకు ఇరాన్ అధికారి ఒకరు మీడియాకు చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే అమెరికా అధికారులు మాత్రం అధికారికంగా ధృవకరించలేదు.
Also Read
- Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Iran Embassy Shares Baahubali Video: ‘తలవంచం.. మోకరిల్లం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్. ప్రభాస్ 'బాహుబలి' వీడియో షేర్ చేసి..!
- Aleksandar Vucic Resigns: సెర్బియాలో కీలక రాజకీయ పరిణామం.. అధ్యక్ష పదవికి వుసిచ్ రాజీనామా
- Skirt: స్కర్ట్ నుంచి హిజాబ్ వరకు.. స్త్రీ శరీరంపై అధికారం ఎవరిది?
ఇది కూడా చదవండి: Modi Cabinet: ఉ.11:30కి మోడీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
ఇదిలా ఉంటే యురేనియం మొత్తం అమెరికాకు అప్పగించేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని ట్రంప్ ప్రకటించారు. మొత్తానికి పరిస్థితులు సానుకూలంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఒకవేళ చర్చలు ఫలిస్తే.. సంతకాల కోసం తాను వ్యక్తిగతంగా పాకిస్థాన్ వెళ్తానని ట్రంప్ ప్రకటించారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సైన్యాధిపతి అసిమ్ మునీర్ చాలా మంచి పని చేస్తున్నారని పొగడ్తలతో ముంచెత్తారు.
తాజావార్తలు
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!