Home
Breaking News
Breaking News News
-
Minister Puvvada Ajay : అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఆరోపణలు చేస్తున్నారు
ఇటీవల బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యకు పాల్పడడంతో.. కారణం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అంటూ.. బీజేపీ నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. తాజాగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. జిల్లా తాను చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక, కాళ్లలో కట్టెలు పెట్టేందుకు కొన్ని పార్టీల నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇక్కడి ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇస్తున్న తప్పుడు సమాచారంతో హైదరాబాద్‌కు చెందిన కొందరు దరిద్రులు కట్టుకథలు, ఆరోపణలు మొదలుపెట్టారని అగ్రహం వ్యక్తం… -
Union Minister Ramdas : భార్య దినోత్సవం కూడా జరుపుకోవాలి
దేశంలో ప్రతి సంవత్సరం అందరం మాతృ దినోత్సవాన్ని ఏ విధంగా జరుపుకుంటామో.. అలాగే భార్య దినోత్సవాన్ని కూడా జరుపుకోవాలని అన్నారు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) అధినేత, కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే. మహారాష్ట్రలోని సాంగ్లీలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భార్య దినోత్సం గురించి ప్రస్తావిస్తూ.. భార్యా దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన ఆవశ్యకతను కూడా ఆయన వెల్లడించారు. తల్లి జన్మనిస్తున్న కారణంగా మాతృ దినోత్సవాన్ని… -
DK Aruna: వచ్చే ఎన్నికల్లో మీరు ఉండరు…
అమిత్ షా హైదరాబాద్ పర్యటనపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేటీఆర్ మీరు ఎంత మీ బ్రతుకు ఎంత… మీ స్థాయి ని మరిచి మాట్లాడున్నారు అంటూ ఆమె అగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. కృష్ణా జలాశయాల్లో 570 టీఎంసీలు రావాల్సి వస్తే ఎందుకు 299 టీఎంసీలు తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు. మీరు ప్రాజెక్ట్ పేరుతో అప్పులు తెచ్చుకొని దోచుకుంటున్నారు. 2014… -
DK Aruna : కేటీఆర్ ఒక పిచ్చి కుక్క.. మీ అయ్యా పాస్ పోర్ట్‌ల బ్రోకర్..
అమిత్ షా హైదరాబాద్ పర్యటనపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు. నిన్న హైదరాబాద్ నగరంలో తుక్కుగూడ బహిరంగ సభతో కేసీఆర్ కు, కొడుకుకు నిద్ర పట్టడం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీఆర్ఎస్ ప్రజలను మోసం చేసిందని, నీళ్లు, నిధులు, నియామకాలతో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆమె ఆరోపించారు. కేటీఆర్ ఒక పిచ్చి కుక్క .. అమెరికాలో బ్రతుకు దేరువు కోసం ఉద్యోగం చేశాడని, అమిత్ షా… -
Sonia Gandhi : కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు “భారత్ జోడో” యాత్ర
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నవ సంకల్స్ శిబిర్ పేరిట మూడు రోజుల పాటు సదస్సును ఏర్పాటు చేసింది. ఈ సదస్సులో ముఖ్య నేతల నుంచి పలు కీలక సూచనలు, సలహాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నేడు నవ సంకల్స్ శిబిర్ సదస్సు ముగింపు సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ.. ఈ ఏడాది గాంధీ జయంతి పురస్కరించుకొని అక్టోబర్ 2 రోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్… -
BJP K Laxman : హరీష్ రావుకు అబద్దాల లో అవార్డు ఇవ్వవచ్చు
కేటీఆర్ తండ్రి చాటు బిడ్డ.. తండ్రి పేరు చెప్పుకొని మంత్రి పదవులు అనుభవిస్తున్నారంటూ బీజేపీ నేత లక్ష్మణ్ అగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాశ్మీర్, తెలంగాణలను బలవంతంగా దేశం లో కలపబడ్డాయి అని మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ నేతలు.. హరీష్ రావుకు అబద్దాల లో అవార్డు ఇవ్వవచ్చు అంటూ ఆయన మండిపడ్డారు. అబద్ధాల యూనివర్సిటీకి వీసీ చేయోచ్చు హరీష్ రావును.. హరీష్ రావు ఓ అబద్దాల పుట్ట అంటూ విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ కు… -
Bandi Sanjay : అజయ్‌ను వదిలే ప్రసక్తే లేదు..
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆదివారం ఖమ్మంకు వెళ్లారు. సాయిగణేష్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. మంత్రి, సీఎంఓ కార్యాలయం నుంచి కొంతమంది అధికారులు ఇచ్చే అదేశాల ప్రకారమే ఖమ్మం పోలీసులు నడుచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. నా చావుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కారణం అంటూ సాయి చెప్పాడని .. మరణ వాంగ్మూలం తీసుకోవాలని డాక్టర్లు కుడా సమాచారం… -
PM Modi : శభాష్.. బండి సంజయ్.. కష్టపడి పని చేస్తున్నారు
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండో దశ నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్రకు శనివారం ముగింపు సభ నిర్వహించారు. అయితే ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి హజరై ప్రసంగించారు. ఇదిలా ఉంటే.. నేడు ఇటీవల పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న సాయి గణేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఖమ్మం వెళ్తుండగా మార్గ మధ్యలో బండి సంజయ్ కు ప్రధానమంత్రి నుంచి ఫోన్ వచ్చింది. ఈ నేపథ్యంలో.. శభాష్ బండి సంజయ్.. కష్టపడి పని చేస్తున్నారని అభినందించారు… -
Minister KTR : డబుల్ ఇంజన్ ఉన్న రాష్టాల్లో ఏం పీకినవ్..?
కేంద హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న తుక్కుగూలో నిర్వహించి భారీ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్లో చాయ్ అమ్మాడు… ఇప్పుడు దేశాన్నే అమ్మేసేందుకు మోడీ సిద్ధం అయ్యారని ఆయన మండిపడ్డారు. ప్రైవేటు కంపెనీల్లో కేంద్రం ఎందుకోసం పెట్టుబడులు పెట్టింది.? ప్రభుత్వ సంస్థలు మూసేస్తున్నవ్. నీ కార్పొరేట్ దోస్తుల కోసమా? అని ఆయన ప్రశ్నించారు. అసమర్థ దద్దమ్మ ప్రధాన… -
Minister KTR : బీజేపీ నేతలది అబద్దాల బతుకు..
కేంద హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న తుక్కుగూలో నిర్వహించి భారీ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తుక్కుగూడలో తుక్కు డిక్లరేషన్.. అంతా తుప్పు… తుక్కుతుక్కె అంటూ ఆయన ఎద్దేవా చేశారు. పదవులు అమ్ముకునే ఓ చిల్లర పార్టీ. ఓ దౌర్భాగ్య పార్టీ బీజేపీ. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ పూర్తి అవినీతి మయం. ముఖ్యమంత్రి పదవిని అర్రస్ పాట పడేది…
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!