విశ్వక్సేన్ హీరోగా నటించిన లైలా సినిమా ఈవెంట్లో 30 ఇయర్స్ కమెడియన్ పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. వైసిపి నేతలను టార్గెట్ చేసినట్లుగా ఉన్న ఆ కామెంట్స్ వైసీపీ అభిమానులకు కోపం తెప్పించాయి. దీంతో సినిమాని బాయ్కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ సృష్టించారు. తాజాగా ఈ విషయం మీద మీడియా ముందుకు వచ్చింది సినిమా టీం. నిర్మాత సాహు గారపాటితో పాటు హీరో విశ్వక్సేన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సాహు…