Home
Boyapati Srinu
Boyapati Srinu News
-
Boyapati Srinu: కుదరలేదంతే… మరి కుదిరితే ఊచకోతేనా?
మహేష్ బాబు లాంటి కటౌట్‌కి హాలీవుడ్ రేంజ్ సినిమా పడితే ఎలా ఉంటుందో… నెక్స్ట్ రాజమౌళి సినిమాతో చూడబోతున్నాం. ఇప్పటి వరకు రీజనల్ బౌండరీస్ దగ్గరే ఆగిపోయిన సూపర్ స్టార్… జక్కన్న ప్రాజెక్ట్‌తో పాన్ ఇండియా కాదు, డైరెక్ట్‌గా హాలీవుడ్లో అడుగుపెట్టబోతున్నాడు, ఆస్కార్‌ను కూడా టార్గెట్ చేస్తాడు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ నెక్స్ట్ లైనప్ ఏంటనేది ఎవ్వరికీ తెలియదు కానీ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మాత్రం ఎప్పటికైనా మహేష్‌తో సినిమా చేస్తానని చెబుతున్నాడు.… -
Boyapati: రాళ్లు తీసుకుని కొడతారురా బాబూ.. బోయపాటి లాజిక్కు భలే ఉందే!
Boyapati Srinu Clarity on Logics in his movies: బోయపాటి శ్రీను సినిమాలు చూసే వారందరికీ ఆయన సినిమాల్లో లాజిక్ లేని సీన్లు అసలు ఊహకు ఏమాత్రం అందని విషయాలు కనిపిస్తూ ఉంటాయి. ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన స్కంద సినిమా చూసిన వారైతే అసలు ఇద్దరు ముఖ్యమంత్రులను అసలు ఏ మాత్రం బ్యాగ్రౌండ్ లేని ఒక వ్యక్తి ఎలా ముప్పతిప్పలు పెట్టాడు? అసలు ఆ సీన్లు బోయపాటి శ్రీను ఎలా తెరకెక్కించాడు? ఆ మాత్రం… -
Skanda Release Trailer: అఖండను మించిన యాక్షన్ ఉందేంటి బ్రో..
Skanda Release Trailer: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన చిత్రం స్కంద. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Ram Pothineni: రామ్ న్యూ లుక్.. అదిరిపోయింది
Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం ఒక భారీ హిట్ కోసం కష్టపడుతున్నాడు. గతేడాది నుంచి రామ్ కు మంచి హిట్ వచ్చింది లేదు. ఇక దీంతో ఈసారి.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనునే నమ్ముకున్నాడు. రామ్, శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్కంద. -
Suriya: బోయమామతో సినిమా అంటే రక్త చరిత్ర 3 రాయిస్తాడేమో?
Boyapati Srinu to direct Tamil hero Suriya: టాలీవుడ్ లో టాప్ దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2005లో రవితేజ భద్ర సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన బోయపాటి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని ఆ తరువాత వరుస సూపర్ హిట్స్ తో స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు. బోయపాటి తెరకెక్కించిన సినిమాలు ఒకటి రెండు తప్ప మిగతావన్నీ విజయాన్ని అందుకున్నాయి. బోయపాటి చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ… -
Skanda: రిలీజ్ కు పట్టుమని పదిరోజులు కూడా లేదు.. ప్రమోషన్స్ ఎక్కడయ్యా.. రామయ్య..?
Skanda: సాధారణంగా ఒక పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్ పదిరోజుల్లో ఉంది అంటే ఎలాంటి హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రెస్ మీట్లు, సోషల్ మీడియాలో హంగామా.. పోస్టర్లు.. ఇంటర్వ్యూలు.. అబ్బో ఓ రేంజ్ లో ఉంటాయి. -
Skanda Release Date: సలార్ ఎఫెక్ట్.. వెనక్కి స్కంద! రిలీజ్ ఎప్పుడో తెలుసా?
Ram Pothineni’s Skanda Movie New Release Date: ఉస్తాద్ రామ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘స్కంద’. అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో సెప్టెంబర్ 15న స్కంద చిత్రంను విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అయితే ఈ… -
Boyapati Srinu: అఖండ 2 ఎప్పుడో చెప్పేసిన బోయపాటి శ్రీను
Akhanda 2 Update: రామ్ పోతినేని హీరోగా శ్రీ లీల సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం స్కంద. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ మీద శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుండగా పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ థండర్ పేరుతో ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ లోని… -
Skanda Trailer: రామ్ నట విశ్వరూపం.. బోయపాటి మాస్ మార్క్.. థియేటర్ దద్దరిల్లడమే
Skanda Trailer: రామ్ పోతినేని శ్రీ లీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్కంద. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన స్కంద సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Ram Boyapati Movie Title: రామ్-బోయపాటి సినిమా బిగ్ అప్డేట్ వచ్చేసింది..
తెలుగు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను అఖండ.. వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఆ తర్వాత ఇప్పుడు యంగ్ హీరో రామ్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటి వరకు టైటిల్ కూడా అధికారికంగా ప్రకటించకుండానే టీజర్ ని విడుదల చేసారు. రామ్ పుట్టిన రోజు నాడు విడుదల చేసిన ఈ టీజర్ కి ఫ్యాన్స్ లో…
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!