ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ విషయంలో ఏం జరిగిందో ఏమోగానీ… నెక్స్ట్ మాత్రం అలాంటి సీన్స్ రిపీట్ కాకుండా గట్టిగా కసరత్తులు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. భోళా శంకర్ తర్వాత సాలిడ్ ప్రాజెక్ట్స్ సెట్ చేసే పనిలో ఉన్నారు చిరు. ఇప్పటికే బింబిసార డైరెక్టర్ వశిష్టతో మెగా 157 ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. సోషియో ఫాంటసీగా రానున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే నెక్స్ట్ మెగా ఛాన్స్ ఎవరికి? అనేదే ఇప్పుడు…