నందమూరి నట సింహం బాలయ్య వారసుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న సంగతి తెలిసిందే.. గత కొన్ని రోజులుగా ఈ విషయం పై వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఏ డైరెక్టర్ మోక్షజ్ఞను పరిచయం చేస్తారా అని నందమూరి ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాల్లో కూడా పెద్ద చర్చ జరుగుతుంది.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. బాలయ్య ఫ్యాన్స్ తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయం అని వార్త షికారు చేస్తుంది. అతను ఎవరో…
నందమూరి బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు.. 109 చిత్రంగా ఆ సినిమా తెరకెక్కుతుంది.. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా లో బాలయ్య సరికొత్తగా కనిపించబోతున్నాడు.. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ అన్ని సినిమా పై అంచనాలను పెంచుతున్నాయి.. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. అలాగే నిర్మాణంలో త్రివిక్రమ్ సొంత సంస్థ ఫార్చూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ కూడా ఒక పార్ట్నర్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్రాజెక్టు…
పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. గత ఏడాది సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. భారీ విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు మరో మూడు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి.. వీటిలో కల్కి, రాజాసాబ్ చిత్రాలు ప్రస్తుతం సెట్స్ పై షూటింగ్ జరుపుకుంటూ ఉన్నాయి. ఈ చిత్రాలు పూర్తి అయిన తరువాత సలార్ 2, స్పిరిట్ సినిమాలు మొదలు కానున్నాయి.. ఆ సినిమాలు ఇంకా మొదలు కాలేదు…
Skanda: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని శ్రీ లీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన చిత్రం స్కంద శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సెప్టెంబర్ 28 న ఈ చిత్రం రిలీజ్ కు సిద్దమవుతుంది.
ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరో గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్కంద. ఈ సినిమాను మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్నా స్కంద మూవీ పక్కా మాస్ యాక్షన్ సినిమాగా తెరకెక్కింది.. ఈ సినిమాలో యంగ్ అండ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ ముద్దుగుమ్మ అయిన సయీ మంజ్రేకర్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా లో హీరో రామ్…
ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ”స్కంద”..యంగ్ హీరో రామ్ తో పక్కా మాస్ మూవీని తెరకెక్కించాడు దర్శకుడు బోయపాటి.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ గా వుంది. ఈ సినిమాతో హీరో రామ్ మాస్ లో మరింత ఫాలోయింగ్ పెంచుకోవాలని ఎంతగానో ట్రై చేస్తున్నాడు.ఇదిలా ఉండగా ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు.ఈ…
Boyapati Sreenu Ram Pothineni Skanda Shooting Wrapped Up: మాస్ మూవీ మేకింగ్ కి కేరాఫ్ అడ్రెస్ అయిన బోయపాటి శ్రీను ‘అఖండ’ బ్లాక్బస్టర్ హిట్ తర్వాత ఉస్తాద్ రామ్ పోతినేనితో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్కంద’ చేస్తున్న సంగతి తెలిసిందే. తాను డైరెక్ట్ చేసే సినిమాల్లో హీరోలను మునుపెన్నడూ చూడని మాస్ గెటప్లలో చూపించడంలో పేరున్న బోయపాటి, రామ్ని సైతం ఈ సినిమాలో పూర్తిగా డిఫరెంట్ లుక్ లో చూపిస్తున్నారు. పోస్టర్లు, ఇతర ప్రమోషనల్…
ప్రగ్య జైస్వాల్.. ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. తెలుగులో వరుణ్ తేజ్ హీరో గా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమా తో ఈ భామ హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ తన అందం తో, నటనతో ఎంతగానో ఆకట్టుకుంది. కంచె సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా తరువాత ఈ భామ వరుస…
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన `అఖండ` చిత్రం సంచలన విజయం సాధించి, పలు రికార్డులను నమోదు చేసుకుంది. ఈ సినిమా విడుదలయ్యాక పలు క్రేజీ ప్రాజెక్ట్స్ జనం ముందు నిలచినా, `అఖండ` మాత్రం ఇంకా థియేటర్లలో ప్రదర్శితమవుతూ ఉండడం మరింత విశేషం. ఈ చిత్రంతో వరుసగా బాలయ్యతో మూడు సినిమాలు తీసి ఘనవిజయం సాధించి, డైరెక్టర్ బోయపాటి శ్రీను `హ్యాట్రిక్` సొంతం చేసుకున్నారు. ఇక ఈ మూడు చిత్రాలలోనూ బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయడం తెలిసిందే! ఈ కోణంలోనూ…