Akhanda-2 : అఖండ-2 సినిమా నుంచి బాలయ్య ఫ్యాన్స్ కు మంచి అప్డేట్ వచ్చింది. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుంచి తాండవం సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. వారి కోసం ఫుల్ సాంగ్ ను తాజాగా రిలీజ్ చేసింది టీమ్. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఇందులో బాలయ్య నిజంగానే తాండవం చూపించేశాడు. ఆయన పర్ఫార్మెన్స్, ఆ విజువల్స్…
Akhanda 2 : నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ మళ్లీ తన సరికొత్త అవతారంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అఖండ 2’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఎగ్జైట్మెంట్ ఉంటుంది. వీరి కాంబోలో వచ్చిన అఖండ భారీ హిట్ కావడంతో రెండు పార్టుపై మంచి అంచనాలు పెరిగాయి. ఇప్పటికే వచ్చిన టీజర్ హైప్ క్రియేట్ చేసింది. ఇక తాజాగా ‘తాండవం’ సాంగ్ ప్రోమోను…
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సెకండ్ పార్ట్ చేస్తున్నారు. అఖండ తాండవం పేరుతో రూపొందుతున్న ఈ సినిమా మీద హైప్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. నందమూరి బాలకృష్ణ అఖండ సూపర్ హిట్ కావడంతో, ఆ తర్వాత జోష్తో మరిన్ని సినిమాలు చేశారు. ఇక బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకులలో సరికొత్త జోష్ నిండిపోతుంది. దానికి తోడు, ఆ సినిమాకి సంబంధం లేని వ్యక్తులు కూడా సినిమా అవుట్పుట్ గురించి ఒక…
బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో నందమూరి బాలయ్య ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ తో హిట్ కొట్టాడు బాలయ్య. అదే ఊపులో తనతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన బోయపాటి శ్రీను తో మరో సినిమా చేస్తున్నాడు బాలయ్య. వీరి కాంబోలో ఇప్పటి వరకు సింహ, లెజెండ్, అఖండ వంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఇప్పుడు అఖండ కు సీక్వెల్ గా అఖండ 2 ను గ్రాండ్…
నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా రెండో భాగం రూపొందుతోంది. ‘అఖండ’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక రెండో భాగం మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్లో సింహభాగం పూర్తయింది. ప్రస్తుతం విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోంది. ‘అఖండ’ సూపర్ హిట్ కావడం, ఈ కాంబినేషన్ మీద భారీ అంచనాలు ఉండడంతో ఈ సినిమాను దక్కించుకునేందుకు ఓటిటి సంస్థలు పోటీపడుతున్నాయి. Also Read:…
Boyapati : మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమను ఏలుతున్నారు. గతంలో వీరిద్దరితో మల్టీ స్టారర్ సినిమా చేయాలని చాలా మంది దర్శకులు ప్రయత్నించినా అనుకోని కారణాల వల్ల అది కుదరలేదు.
Akhanda 2 Thaandavam Poster Released: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను మాస్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచాయి. లాక్డౌన్ టైంలో అదీనూ సీజన్ కాని సమయంలో రిలీజైన అఖండ చిత్రం బాలయ్య బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ల జాబితాలో చేరింది. అప్పుడే ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. నేడు అధికారికంగా అనౌన్స్…
BB 4 : నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను నాలుగో చిత్రానికి సన్నాహాలు మొదలయ్యాయి. బాలయ్య - బోయపాటి హిట్ కాంబినేషన్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
NBK 109 : నందమూరి నటసింహం నటిస్తున్న లేటెస్ట్ మూవీ “NBK109 “..ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ ,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై నాగవంశీ,సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమా నుండి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్సె ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.బాలయ్య చెప్పిన మాస్ డైలాగ్స్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి.ఇదిలా ఉంటే ఇటీవల బాలయ్య బర్త్ డే…