కుక్కల మారణహోమానికి మరో బాలుడు బలైపోయాడు. కుక్కల స్వైరవిహారానికి ప్రాణాలు పోతున్నా.. అధికారుల మాత్రం పట్టించుకోవడంలో లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఘోరం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కుక్కలు బీభత్సం సృష్టించాయి. కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడి ప్రాణాలు పోయాయి.
ప్రస్తుత రోజులలో చాలామంది ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకొనే వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ తో సరదాగా గడపడం మనం చూస్తూనే ఉంటాం. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యే కొరకు చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది రాత్రికి రాత్రికే ఫేమస్ కావడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక మరికొందరు అయితే, రీల్స్ పిచ్చితో ఎంతటి సాహసానికైనా వెనక…
అభం శుభం తెలియని రెండేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి నీటితొట్టిలో పడి ఊపిరి ఆడక మృత్యువాత పడ్డాడు. ఇంటి అవసరాల కోసం తవ్విన నీటితొట్టె బాలుడి పాలిట యమపాశంగా మారింది.
Nizamabad: కారులో ఊపిరి ఆడక ఆరేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్ లో కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా బోధన్ రాకాసి పేటలో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. వారికి ఆరేళ్ల బాలుడు రాఘవ ఉన్నాడు. అయితే రాఘవ ఆడుకుంటూ ఎదురుగా రోడ్డుపై ఉన్న కారులోపలికి వెళ్లాడు. రాఘవ కారులోపలికి వెళ్లగానే డోర్ పడి లాక్ అయిపోయింది. దీంతో రఘవ కారులోపలే ఉండిపోయాడు. కాసేపు ఆడుకుంటూ తరువాత అస్వస్థతకు గురయ్యాడు. అనంతరం ఊపిరి ఆడక ఆ…
వారి పిల్లలతో సరదాగా షాపింగ్ మాల్ కి వచ్చిన ఆ తల్లిదండ్రులకు తీరని బాధనే మిలిగింది. భార్యభర్తలు వార్పిళ్లు కలిసి షాపింగ్ మాల్ కి కలిసి వెళ్లగా.. అక్కడ భార్య షాపింగ్ చేస్తున్న సమయంలో.. ఇద్దరు పిల్లలను తీసుకుని మూడో అంతస్తులో వేచి ఉన్నాడు భర్త. కాకపోతే., అనుకోకుండా అతని చేతుల్లో నుంచి ఏడాదిన్నర వయసున చిన్నారి జారి మూడో అంతస్తు నుండి కిందపడిపోయాడు. అంత హైట్ నుండి కిందపడటంతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ప్రస్తుతం…
దేశ రాజధాని ఢిల్లీలో విషాద ఘటన చోటు చేసుకుంది. బంధువుల పెళ్లికి వచ్చిన ఆరేళ్ల చిన్నారి గుండెపోటుతో మృతి చెందని ఘటన ఢిల్లీలో సోమవారం జరిగింది. వివరాలు.. మధ్యప్రదేశ్‌కు చెందిన విహాన్ జైన్ తల్లిదండ్రులతో కలిసి ఢిల్లీలోని తన బంధువుల పెళ్లి వేడుకకు వచ్చాడు. సోమవారం బంధువులంతా పెళ్లి వేడుకలో ఆనందంగా పాల్గొన్నారు. ఈ క్రమంలో విహాన్ సడెన్‌గా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో తల్లిదండ్రులు అతడిని ఢిల్లీలోని స్థానిక ఆస్పత్రికి తీసుకేళ్లారు. అస్పత్రిలో చేర్పించి చికిత్స…