Home
Box Office
Box Office News
-
Irumudi: ఇరుముడిపై టాక్సిక్ ఎఫెక్ట్?
ఒకప్పుడు వరుస హిట్స్‌తో మాస్ ఆడియన్స్‌కు ఫేవరెట్‌గా నిలిచిన రవితేజ ఇప్పుడు వరుస ఫ్లాప్‌లతో కాస్త డౌన్‌ఫాల్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ‘ఇరుముడి’ కేవలం మరో సినిమా కాదు, రవితేజ కెరీర్‌కు చాలా కీలకమైన రికవరీ మూవీ. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రవితేజ ఒక హింసాత్మక గతం ఉన్న తండ్రి పాత్రలో కనిపిస్తున్నాడు. కూతురి కోసం అయ్యప్ప దీక్ష తీసుకునే తండ్రి, ఆ తర్వాత తన కుటుంబాన్ని, ఊరి ప్రజలను కాపాడేందుకు చేసే… -
Box Office : సెప్టెంబర్‌లో సినిమా జాతర.. గెలిచేది ఎవరు.?
Box Office : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెప్టెంబర్ నెల అత్యంత ఆసక్తికరమైన సమరానికి వేదిక కాబోతోంది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రణబాలి’ విడుదల వాయిదా పడటంతో సెప్టెంబర్ రేసు పూర్తిగా మారిపోయింది. అనుకున్న సమయానికి రావలసిన పెద్ద సినిమా పక్కకు తప్పుకోవడంతో, ఆ ఖాళీగా ఉన్న సమయాన్ని క్యాష్ చేసుకునేందుకు మీడియం, చిన్న సినిమాలు పోటీపడుతున్నాయి. అందులో భాగంగానే సెప్టెంబర్ 10, 11 తేదీలను టార్గెట్ చేస్తూ ఏకంగా ఐదు సినిమాలు… -
Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
Suriya: తమిళ స్టార్ హీరో సూర్య చేసిన తాజా వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. సినిమా విజయాలు, అపజయాల గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన కెరీర్లో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ..”‘కంగువ’ సినిమా కోసం దాదాపు 200 రోజుల పాటు పనిచేశాను. ఎంతో కష్టపడి, భారీ స్థాయిలో తెరకెక్కించిన ఆ చిత్రం మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ ‘కరుప్పు’ సినిమాను కేవలం 45 రోజుల్లో… -
Tollywood Premiers: పెద్ద సినిమాలకు ప్రీమియర్స్.. కత్తి మీద సామే అయినా ఏంటీ కాన్ఫిడెన్స్?
Tollywood Premiers: పెద్ద సినిమాలకు ప్రీమియర్స్ వేయడం అంటే కత్తి మీద సాము లాంటిదే. రిలీజ్ కు ఒక రోజు ముందే ప్రీమియర్ వేయడమంటే గట్స్ ఉండాలి. ధైర్యం ఉంటే సరిపోదు, తమ ప్రాజెక్టుపై నమ్మకం కూడా ఉండాలి. ఇలా ఫుల్ కాన్ఫిడెన్స్ తో వస్తున్న ఆ సినిమాలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యాయి. ప్రీమియర్స్ లో హిట్ టాక్ వస్తే ఫస్ట్ డే కలెక్షన్స్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. పాజిటివ్ మౌత్ టాక్… -
Box Office Posters: టాలీవుడ్లో రూ.100 కోట్ల మోజు.. ఫేక్ కలెక్షన్ పోస్టర్లతో కొత్త ట్రెండ్?
Box Office Posters: ఒకప్పుడు సినిమా హిట్, సూపర్ హిట్ అనే ముద్ర ప్రేక్షకుల స్పందన, థియేటర్లలో రన్ ఆధారంగా పడేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందనే చర్చ ఇండస్ట్రీ వర్గా్ల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నిర్మాతలు, హీరోలు.. ఆ మార్క్ అందకపోయినా “100 కోట్లు” పోస్టర్లు రిలీజ్ చేయడం కొత్త వివాదాలకు దారితీస్తోంది. గతంలో రిలీజ్ అయిన నవీన్ పొలిశెట్టి – మీనాక్షి చౌదరి జంటగా… -
Collections : అసలు గ్రాస్, షేర్,నెట్ మధ్య తేడా ఏంటి?
సినిమా పరిశ్రమలో నేడు ఏ కొత్త చిత్రం విడుదలైనా, మొదటిరోజున పోస్టర్లలో వందల కోట్ల అంకెలు ప్రత్యక్షమవ్వడం పరిపాటిగా మారింది. “మా సినిమా ₹100 కోట్లు సాధించింది”, “₹200 కోట్ల క్లబ్లో చేరింది” అనే ప్రకటనలు సామాన్య ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. కానీ, థియేటర్ వద్ద నుండి వసూలైన మొత్తం పైసలు నేరుగా నిర్మాత జేబులోకి వెళ్తాయా? అంటే ఖచ్చితంగా ‘లేదనే’ చెప్పాలి. ముఖ్యంగా కలెక్షన్స్ ను నెట్ అని షేర్ అని గ్రాస్ అని అంటుంటారు.… -
Varun Tej: రిలీజ్‌కు ముందే వరుణ్ తేజ్ జాక్‌పాట్.. ‘కొరియన్ కనకరాజు’ రూ.26 కోట్ల బిజినెస్?
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఇండో-కొరియన్ హారర్ ఎంటర్టైనర్ ‘కొరియన్ కనకరాజు’. ఈ సినిమా రిలీజ్‌కు ముందే ట్రేడ్ వర్గాల్లో మంచి హైప్‌ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఇప్పటికే నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారానే సుమారు రూ.26 కోట్ల ఆదాయాన్ని రాబట్టినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సుమారు రూ.38 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి రిలీజ్‌కు ముందే అదిరిపోయే బిజినెస్… -
Jana Nayagan: విజయ్ ‘లియో’, రజనీ ‘కూలీ’ రికార్డులను దాటలేకపోయిన ‘జన నాయగన్’.. డే-1 కలెక్షన్స్ ఎంతంటే?
Jana Nayagan Day 1 Box Office Collection: విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' విడుదలపై నెలకొన్న సెన్సార్ వివాదాలు వీడి, ఎట్టకేలకు నిన్న భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ఫ్యాన్స్ కోలాహలం, విపరీతమైన హైప్ మధ్య విడుదలైన ఈ సినిమా తొలిరోజు దేశీయ మార్కెట్లో రూ.41 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ ట్రాకర్ 'సాక్నిల్క్' (Sacnilk) వెల్లడించింది. -
Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ ‘ఫౌజీ’ vs షారుఖ్ ‘కింగ్’.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
Fauji vs King: ఈ ఏడాది డిసెంబర్ నెల ఇండియన్ సినీ పరిశ్రమకు అత్యంత కీలకమైన బాక్సాఫీస్ సీజన్‌గా మారింది. గత మూడు సంవత్సరాలుగా డిసెంబర్ నెలలో రిలీజ్ అయిన భారీ చిత్రాలు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించడంతో, టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ నిర్మాతలు కూడా ఈ స్లాట్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. 2023లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.920 కోట్లకు పైగా వసూళ్లు సాధించి… -
The Odyssey: రిలీజ్‌కు ముందే సెన్సేషన్.. హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్న ‘ది ఒడిస్సీ’ టికెట్లు! లక్షకు పైగా..
The Odyssey: ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ది ఒడిస్సీ’. ఈ చిత్రం విడుదలకు ముందే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ హైప్‌ను సృష్టిస్తోంది. జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే రికార్డు స్థాయి స్పందన దక్కించుకుంటోంది. గతంలో నోలన్ తెరకెక్కించిన ‘ఒపెన్‌హైమర్’ భారత్‌లో భారీ విజయాన్ని సాధించడంతో, ఇప్పుడు ‘ది ఒడిస్సీ’పై కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. భారత్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైనప్పటి…
తాజావార్తలు
-
Israel Government Formation: నెతన్యాహూ అధికారానికి బ్రేక్?.. ప్రభుత్వం ఏర్పాటుకు ఐసెన్కోట్కు తొలి అవకాశం
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Diwali Horoscope 2026: దీపావళి రోజు దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
Japan Earthquake: జపాన్‌లో 5.7 తీవ్రతతో భారీ భూకంపం.. 22 మందికి గాయాలు
-
India vs Pakistan: నేడు భారత్ vs పాకిస్థాన్ హై-వోల్టేజ్ పోరు.. ఆసియా కప్ ఓటమికి బదులు తీర్చుకుంటుందా?
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!