ఇండియన్ బాక్సాఫీస్ కింగే కాదు.. మాన్‌స్టర్ కూడా అతనే.. రాజమౌళి సినిమా అంటేనే.. వసూళ్ల వర్షం కురిపిస్తుంది. అందుకే దర్శక ధీరుడి నుంచి సినిమా వస్తుందంటే.. ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు.. అదే మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు. ట్రిపుల్ ఆర్ తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్న జక్కన్న.. ఇప్పుడు మహేష్ ప్రాజెక్ట్ కోసం అసలు సిసలైన రంగంలోకి దిగాడట. మరి రాజమౌళి ఫస్ట్ స్టెప్ ఏంటి..? రీసెంట్‌గా ట్రిపుల్ ఆర్‌తో బాక్సాఫీస్‌ను…
‘కె.జి.ఎప్ 2’ రిలీజ్ కి ముందు సినిమా తరువాత భాగంపై ఎలాంటి కామెంట్ చేయనప్పటికీ సినిమా ముగింపులో ‘కెజిఎఫ్3’ ఉంటుందనే సూచన ఇచ్చారు మేకర్స్. అయితే దీని గురించి ఏ ఇంటర్వ్యూలోనూ ప్రశాంత్ నీల్ కానీ, యశ్ కానీ ఎక్కడా మూడవ భాగం గురించి మాట్లాడలేదు. తాజాగా ఓ హాలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో యష్ ఆడియన్స్ కి చెప్పడానికి చాలా కథలు మిగిలి ఉన్నాయని అంటూ మూడో భాగం తప్పక ఉంటుందని తెలియచేశాడు.…