Home
Box Office
Box Office News
-
Dheeraj Mogilineni : “ఓటీటీలో చూసి ఏడిస్తే లాభం లేదు.. ట్వీట్లు ఆపి థియేటర్‌కు రండి”..సమ్మర్ హాలిడేస్’ నిర్మాత సంచలన వ్యాఖ్యలు!
మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను థియేటర్లలో చూడకుండా, ఓటీటీలో వచ్చాక ఆకాశానికి ఎత్తేసే ప్రేక్షకుల తీరుపై యువ నిర్మాత ధీరజ్ మొగిలినేని తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సమ్మర్ హాలిడేస్’ (Summer Holidays) థ్యాంక్స్ మీట్ తాజాగా జరిగింది. ఈ వేదికపై ఆయన చేసిన ఎమోషనల్ అండ్ సెన్సేషనల్ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వేదికపై ధీరజ్ మాట్లాడుతూ.. థియేటర్లకు రాకుండా కేవలం… -
Ramayana Day 2 Box Office Collection: రెండు రోజుల్లోనే రూ. 221 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సెన్సేషన్
Ramayana Day 2 Box Office Collection: నితేష్ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో వచ్చిన 'రామాయణం: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్' (Ramayana: Rise of a Legend) సినిమా బాక్సాఫీస్ (Box Office) దగ్గర సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. రిలీజైన కేవలం రెండే రెండు రోజుల్లోనే ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా (Worldwide) రూ. 221 కోట్ల గ్రాస్ మార్క్‌ను అధిగమించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. మొదటి రెండు రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్లో… -
Sankranti 2027 Box Office: టాలీవుడ్ టు కోలీవుడ్.. సంక్రాంతి 2027 బరిలో రూ.1000 కోట్ల దండయాత్ర.!
Sankranti 2027 Box Office: టాలీవుడ్, కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అసలైన సినిమా పండుగ అంటే సంక్రాంతి సీజన్ అని ఏ మాత్రం ఆలశ్యం లేకుండా చెప్పవచ్చు. అందుకే ఈ సీజన్‌పై కన్నేసే స్టార్ హీరోలు, అగ్ర దర్శక నిర్మాతలు ఏడాది ముందే తమ సినిమాల విడుదల తేదీలపై ఖర్చీఫ్ వేస్తుంటారు. 2027 సంక్రాంతి బరిలో కూడా ఈసారి పోటీ మరింత రసవత్తరంగా మారింది. భారీ బడ్జెట్ చిత్రాల నుంచి మీడియం రేంజ్ ప్రాజెక్టుల వరకు వరుసగా… -
Vrushakarma : నాగవంశీ అవుట్.. దిల్ రాజు ఇన్..’వృషకర్మ’ వెనుక అసలేం జరిగింది?
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు రేపుతున్న ‘వృషకర్మ’ చిత్రానికి సంబంధించి తెరవెనుక బిజినెస్ చేతులు మారింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల కోసం ఇండస్ట్రీలో ఓ బడా నిర్మాత ముందు ఆసక్తి చూపించగా చివరికి దిల్ రాజు ఆ హక్కులను సొంతం చేసుకుని ట్రేడ్ వర్గాల్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ముందుగా ఈ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ దక్కించుకోవాలని గట్టిగా ప్రయత్నించారు. డీల్ దాదాపు ఆయనకే కన్ఫర్మ్ అయినట్లు… -
Ramayana Part 1 Advance Booking: రిలీజ్‌కు 11 రోజుల ముందే రూ.20 కోట్ల కలెక్షన్స్..
Ramayana Part 1 Advance Booking: రణ్‌బీర్ కపూర్, యశ్ కాంబినేషన్లో వస్తున్న మైథాలాజికల్ ఎపిక్ 'రామాయణ: పార్ట్ 1' అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపుతోంది. సినిమా విడుదలకు ఇంకా 11 రోజుల సమయం ఉన్నప్పటికీ, అప్పుడే ప్రపంచవ్యాప్తంగా రూ. 20.50 కోట్ల మేర ముందస్తు టికెట్ల అమ్మకాలు జరగడం సినిమాపై ఉన్న విపరీతమైన క్రేజ్‌ను తెలియజేస్తోంది. భారత్‌తో పాటు పలు అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటివరకు దాదాపు 2.25 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. నవంబర్ 4న జరిగే ప్రీమియర్… -
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
‘టాక్సిక్’ భయంకరమైన డిజాస్టర్ అయినా, 350 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడంతో బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో తెలిపాడు యష్. హిందీలో మొదటి రోజే 50 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. కేజీఎఫ్ తో వచ్చిన మార్కెట్ ను నిలబెట్టుకునే ప్రయత్నం చేయకుండా రాంగ్ స్టెప్ వేస్తున్నాడు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత ఏరికోరి ఫ్లాప్ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ కు ఛాన్స్ ఇచ్చాడు. పాన్ ఇండియాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసి,… -
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
‘గరివిడి లక్ష్మి’ ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్లో పాల్గొన్న ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (పీపుల్ మీడియా ఫ్యాక్టరీ), రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా ఫలితంపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు నిర్మొహమాటంగా బదులిచ్చారు. సినిమా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపకపోవడానికి గల ప్రధాన కారణాలు, తాము చేసిన తప్పులను విశ్లేషిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ది రాజా సాబ్’ విషయంలో జరిగిన అతిపెద్ద ఫండమెంటల్ మిస్టేక్ రిలీజ్ టైమింగ్ అని విశ్వప్రసాద్… -
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
Mythri Ravi: “మేము వందల కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీస్తుంటే లెక్కలు కుదరడం లేదు.. కానీ కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం ఏకంగా రూ. 400 కోట్ల గ్రాస్ కొల్లగొట్టడం సినిమా పరిశ్రమకే ఒక పెద్ద చెంపపెట్టులాంటిది” అంటూ ప్రముఖ నిర్మాత వై.రవిశంకర్ (మైత్రీ మూవీ మేకర్స్) సంచలన కామెంట్స్ చేశారు. నీమ్ కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా రూపొంది, దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన ‘హనుమాన్ అంశ్’ తెలుగు… -
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’కు స్పందించినట్టు, మరొక సినిమాకు రియాక్ట్ కాలేదు. రిలీజ్‌కి ఒకసారి, ఆ తర్వాత రివ్యూ పేరుతో మరొకసారి సినిమాను ఆకాశానికి ఎత్తేశారు. ఎంతలా సపోర్ట్‌గా నిలిచినా సినిమాను బతికించలేకపోయారా? ఎన్టీఆర్, మహేష్ బాబు, సుకుమార్ చేసిన ప్రమోషన్ సినిమా ఓపెనింగ్స్ కూడా ఉపయోగపడలేదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. సినిమా బాగుంటే చాలు, పాజిటివ్ టాక్‌తో సినిమాను సూపర్ హిట్ చేస్తారు తెలుగు ఆడియన్స్. ఏ లాంగ్వేజ్ నుంచి… -
Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మండాడి’..
Mandadi: ఇండియన్ సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు ఎందరో మంది కమెడియన్స్ హీరోలుగా అవతారమెత్తారు. కానీ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని మాస్ హీరోలకు మాత్రమే సాధ్యమయ్యే రూ.100 కోట్ల క్లబ్‌ను తాకడం వారిలో ఏ ఒక్కరికీ కూడా సాధ్యం కాలేదు. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ, భారతీయ సినిమా చరిత్రలోనే కనీవినీ ఎరుగని సరికొత్త చరిత్రను లిఖించారు తమిళ నటుడు సూరి. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘మండాడి’ ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తూ అధికారికంగా…
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!